హరి
స్వరూపం
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
హరి అనగా హిందూ దేవదేవుడైన విష్ణువు
- హరిలీలలను చెప్పే విధానమును తెలుగు సాహిత్యంలో హరికథ అంటారు.
- హరిద్వార్ లేదా హరి కీ పురి అంటే హరిని చేరే దారి. ఇది హరిద్వార్ జిల్లాలోని ఒక మున్సిపాలిటీ, పుణ్యక్షేత్రము.
హరి ఇంటి పేరుతో కొందరు ప్రముఖులు:
- హరి నాగభూషణం, సుప్రసిద్ధ గాయకులు, వాగ్గేయకారులు.
- హరి పురుషోత్తం, కవి, అష్టావధాని.
- గాడిచర్ల హరి సర్వోత్తమరావు, స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించిన ప్రముఖుడు.
- హరి ప్రసాదరావు, ప్రముఖ రంగస్థల నటులు.