హతిమురా దేవాలయం
స్వరూపం
హతిమురా దేవాలయం | |
---|---|
భౌగోళికం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అస్సాం |
ప్రదేశం | సిల్ ఘత్ |
సంస్కృతి | |
దైవం | దుర్గాదేవి |
చరిత్ర, నిర్వహణ | |
సృష్టికర్త | ప్రమత్తా సింఘా |
హతిమురా దేవాలయం భారతదేశంలోని అస్సాంలోని నాగావ్ జిల్లా, సిల్ఘాట్ వద్ద ఉన్న ఒక ప్రముఖ హిందూ దేవాలయం (శక్తి పీఠం). ఇది సా.శ. 1745-46 ప్రాంతంలో పాలించిన అహోం రాజు ప్రమత్తా సింఘా కాలంలో నిర్మించబడింది. ఇది పురాతన అస్సాంలో శక్తి మతానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. ఇక్కడి ప్రధాన దేవత దుర్గా దేవి, ఇక్కడ మహిషమర్దిని అని పిలుస్తారు. పూర్వం ఈ ఆలయ సమీపంలో నరబలి ఇవ్వబడేదని స్థల పురాణం చెబుతుంది.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ Baruah, B. K.; Sreenivasa Murthy, H. V. The Hatimura Temple. Hindu books universe. Archived from the original on 30 ఆగస్టు 2017. Retrieved 12 December 2009.
- ↑ "Nagaon Attraction: Hatimura Temple". Sulekha.com. Retrieved 12 December 2009.[permanent dead link]
- ↑ "Hatimura Temple". Indian Temples Portal. Archived from the original on 25 సెప్టెంబరు 2019. Retrieved 12 December 2009.
- ↑ "Hatimura temple at Silghat". Assam On Net. Archived from the original on 19 అక్టోబరు 2007. Retrieved 21 మార్చి 2022.