స్వామి విషుధానంద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వామి విషుధానంద
జననం1950 (age 73–74)
వెంగన్నూర్, కేరళ, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిఆధ్యాత్మిక నాయకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
శ్రీ నారాయణ ధర్మ సంఘం నకు అధ్యక్షుడు
పురస్కారాలుపద్మశ్రీ, 2019[1]

స్వామి విషుధానంద (జననం 1950) భారతీయ ఆధ్యాత్మిక నాయకుడు. అతను శ్రీ నారాయణ ధర్మ సంఘం అధ్యక్షుడిగా 2016లో నియమితుడై, అప్పటి నుండి పనిచేస్తున్నాడు. 2019లో భారతదేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ని అతను అందుకున్నాడు.[1] శ్రీ నారాయణ గురు ధ్యానం చేసే శివగిరి లోని మరుత్వమలై ను సంరక్షించినందుకు అతను ప్రసిద్ధి చెందాడు.[2]

1982లో శ్రీ నారాయణ ధర్మ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. సంఘం అధ్యక్షుడిగా ఉన్న కాలంలో, శ్రీ నారాయణ గురు జీవితం, అతని దార్శనికతపై అధ్యయనాల కోసం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అతను కృషి ప్రారంభించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "List of Padma Awardees 2019" (PDF). Padmaawards.gov.in. Government of India.
  2. 2.0 2.1 "From Nambi Narayanan to Mohanlal: Five Padma award nominees from Kerala". New Indian Express. January 26, 2019. Archived from the original on 26 January 2019.