స్వప్నలోకం
స్వరూపం
స్వప్నలోకం | |
---|---|
దర్శకత్వం | భీమినేని శ్రీనివాసరావు |
రచన | పంకజ్ అద్వానీ, కుందన్ షా (కథ) రమేష్-గోపి (మాటలు) |
దీనిపై ఆధారితం | కభీ హన్ కభీ నా (1994) |
నిర్మాత | ఎం. నరసింహరావు |
తారాగణం | జగపతి బాబు, రాశి, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, కె. చక్రవర్తి, శ్రీహరి |
ఛాయాగ్రహణం | జాస్తీ ఉదయ్ భాస్కర్ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | రాశి మూవీస్ |
విడుదల తేదీ | 26 ఫిబ్రవరి 1999 |
సినిమా నిడివి | 140 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
స్వప్నలోకం 1999, ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాశి మూవీస్ పతాకంపై ఎం. నరసింహరావు నిర్మాణ సారథ్యంలో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, రాశి, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, కె. చక్రవర్తి, శ్రీహరి ప్రధాన పాత్రల్లో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[1] 1994లో హిందీలో వచ్చిన కభీ హన్ కభీ నా సినిమాకి రిమేక్ సినిమా ఇది.[2][3][4]
నటవర్గం
[మార్చు]- జగపతి బాబు (కాసి)
- రాశి (స్వప్న)
- కోట శ్రీనివాసరావు
- చంద్రమోహన్ (డ్రీమ్ బాయ్ అంకుల్)
- కె. చక్రవర్తి
- శ్రీహరి (డాన్ బాస్కో)
- రిషి (సంజయ్)
- బ్రహ్మానందం
- బేతా సుధాకర్
- ఆలీ
- ఎం.ఎస్. నారాయణ
- అనంత్
- బండ్ల గణేష్
- తిరుపతి ప్రకాష్
- సుబ్బరాయశర్మ
- కె.కె.శర్మ
- నర్సింగ్ యాదవ్
- జెన్నీ
- సుధ
- శివపార్వతి
- రాగ
- పాకీజా
- స్వేయ
- అంజలి
- మాస్టర్ ఆనంద్ వర్ధన్
- మాస్టర్ తనీష్
- బేబి హరిత
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: భీమినేని శ్రీనివాసరావు
- నిర్మాత: ఎం. నరసింహరావు
- కథ: పంకజ్ అద్వానీ, కుందన్ షా
- మాటలు: రమేష్-గోపి
- ఆధారం: కభీ హన్ కభీ నా (1994)
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- ఛాయాగ్రహణం: జాస్తీ ఉదయ్ భాస్కర్
- కూర్పు: గౌతంరాజు
- నిర్మాణ సంస్థ: రాశి మూవీస్
పాటలు
[మార్చు]స్వప్నలోకం | ||||
---|---|---|---|---|
సినిమా by | ||||
Released | 1998 | |||
Genre | పాటలు | |||
Length | 27:41 | |||
Label | సుప్రీమ్ మ్యూజిక్ | |||
Producer | వందేమాతరం శ్రీనివాస్ | |||
వందేమాతరం శ్రీనివాస్ chronology | ||||
|
వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సుప్రీమ్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.[5][6]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా (రచన: చంద్రబోస్)" | చంద్రబోస్ | హరిచరణ్ | 4:23 |
2. | "అమితాబ్ బచ్చన్ హైట్ (రచన: చంద్రబోస్)" | చంద్రబోస్ | ఉదిత్ నారాయణ్, సరద | 4:20 |
3. | "గగన సీమలదిరే (రచన: సిరివెన్నెల)" | సిరివెన్నెల | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత | 4:34 |
4. | "సుప్రభాతంలో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:36 |
5. | "మనసన్నది నాకున్నది (రచన: చంద్రబోస్)" | చంద్రబోస్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:46 |
6. | "బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ (రచన: చంద్రబోస్)" | చంద్రబోస్ | ఉదిత్ నారాయణ్ | 5:02 |
మొత్తం నిడివి: | 27:41 |
మూలాలు
[మార్చు]- ↑ "Swapna Lokam (1999)". Indiancine.ma. Retrieved 2020-09-10.
- ↑ IMDB. "Swapnalokam Movie". IMDB. Retrieved 2020-09-10.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Swapna Lokam". Spicyonion.com (in ఇంగ్లీష్). Retrieved 2020-09-10.[permanent dead link]
- ↑ "Heading-3". gomolo. Archived from the original on 2018-08-16. Retrieved 2020-09-10.
- ↑ "Swapna Lokam". Maza Mp3 (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-01. Retrieved 2020-09-10.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ Raaga.com. "Swapnalokam Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-10-20. Retrieved 2020-09-10.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: url-status
- All articles with dead external links
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- క్లుప్త వివరణ ఉన్న articles
- 1999 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- 1999 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన సినిమాలు
- జగపతి బాబు నటించిన సినిమాలు
- రాశి (నటి) నటించిన సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- శ్రీహరి నటించిన సినిమాలు
- సుధాకర్ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- సుధ నటించిన సినిమాలు