Jump to content

స్పుత్నిక్

వికీపీడియా నుండి
స్పుత్నిక్ 1
"Спутник-1"
సంస్థసోవియట్ యూనియన్ మంత్రుల పరిషత్తు
ముఖ్యమైన కాంట్రాక్టర్లుOKB-1, రేడియో-సాంకేతిక పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సోవియట్ యూనియన్.
మిషన్ రకంవాతావరణ పరిశోధన
దీనికి ఉపగ్రహంభూమి
కక్ష్యలు1,440
లాంచ్ తేదీఅక్టోబరు 4, 1957, 19:28:34 UTC (22:28:34 MSK)
లాంచ్ వాహనంస్పుత్నిక్ రాకెట్
మిషన్ వ్యవధి3 నెలలు
Decayజనవరి 3, 1958
NSSDC ID1957-001B
హోమ్ పేజిNASA NSSDC Master Catalog
ద్రవ్యరాశి83.6 కి.గ్రా. (184.3 పౌండ్లు.)
కక్ష్య వివరాలు
సెమిమేజర్ అక్షం6,955.2 కి.మీ. (4,321.8 మైళ్ళు)
ఎక్సింట్రిటీ0.05201
ఇంక్లినేషన్65.1°
కక్ష్యాకాలం96.2 నిముషాలు
ఎపో యాప్సిస్కేంద్రం నుండి 7310 కి.మీ., ఉపరితలం నుండి 939 కి.మీ. (583 మైళ్ళు)
పెరియాప్సిస్కేంద్రం నుండి 6586 కి.మీ., ఉపరితలం నుండి 215 కి.మీ. (134 మైళ్ళు)

స్పుత్నిక్ (ఆంగ్లం :Sputnik 1) (రష్యన్ భాష "Спутник-1"), "కృత్రిమ ఉపగ్రహం-1", ПС-1 (PS-1, లేదా "Простейший Спутник-1", లేదా ప్రాథమిక కృత్రిమ ఉపగ్రహం-1) ), భూమిచుట్టూ పరిభ్రమించే కృత్రిమ ఉపగ్రహం, ఇది ప్రపంచపు ప్రథమ కృత్రిమ ఉపగ్రహం. ఇది ప్రతి 92.6 నిముషాలకు ఒకసారి భూమిని చుట్టి వస్తుంది. దీనిని సోవియట్ యూనియన్ అక్టోబరు 4 1957 లో ప్రయోగించింది.

స్పుత్నిక్-1 అంతర్జాతీయ భూ-భౌతిక సంవత్సరం కాలంలో ప్రదేశం సంఖ్య-1 నుండి, 5వ ట్యూరటమ్ రేంజి వద్ద, కజక్ ఎస్.ఎస్.ఆర్. (ప్రస్తుతం బైకనూర్ కాస్మోడ్రోమ్) నుండి ప్రయోగించారు. ఈ ఉపగ్రహం 29,000 కి.మీ. (18,000 మైళ్ళు) ప్రతి గంటకు ప్రయాణించి, రేడియో సిగ్నల్స్ ను 20.005, 40.002 MHz పౌన॰పున్యాల వద్ద ప్రసారం చేసింది[1][2] ఈ సిగ్నళ్ళు 22 రోజులు నిరంతరాయంగా ప్రసారాలు పంపాయి, అక్టోబరు 26, 1957 న బ్యాటరీ శక్తి సమాప్తం కావడంతో సిగ్నల్స్ రావడం ఆగిపోయాయి.[3] స్పుత్నిక్ 1 1958 జనవరి 4 న కాలిపోయి, తన కక్ష్యనుండి భూమి వాతావరణం పై రాలిపోయింది. ఇది మొత్తం ప్రయాణించిన దూరం 6 కోట్ల కి.మీ., వెచ్చించిన కాలం కక్ష్యలో 3 నెలలు.[4]

సంస్మరణ

[మార్చు]
సోవియెట్ 40 కొపెక్ ల తపాలా బిళ్ళ, స్పుత్నిక్ కక్ష్యను చూపిస్తున్నది.

పాదపీఠికలు

[మార్చు]
  1. Jorden, William J (October 5, 1957). "Soviet Fires Earth Satellite Into Space". The New York Times. Retrieved 2007-01-20.
  2. Ralph H. Didlake, KK5PM; Oleg P. Odinets, RA3DNC (September 28, 2007). "Sputnik and Amateur Radio". American Radio Relay League. Retrieved 2008-03-26.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Sputnik". vibrationdata.com. Retrieved 2008-03-08.
  4. "Sputnik 1 – NSSDC ID: 1957-001B". NSSDC Master Catalog. NASA.

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

సిగ్నల్ యొక్క అధికారితాపూర్ణ రికార్డింగులు

[మార్చు]

This Russian page contains signals which are probably the faster pulsations from Sputnik-2:

నాసా (NASA) స్పుత్నిక్ చరిత్ర-వెబ్‌సైట్ లో దీని సిగ్నల్స్ రికార్డింగ్ చేసిన విషయం గురించి:

చరిత్ర

[మార్చు]

ఇటీవలి మూడు చారిత్రక వ్యాసాలు స్పుత్నిక్ గురించి పరిశోధిస్తూ వ్రాయబడ్డవి:

Other sites of interest:

ప్రాథమిక వనరులు

[మార్చు]

ఇతరములు

[మార్చు]