Jump to content

స్థితిస్థాపకత

వికీపీడియా నుండి
స్థితిస్థాపకత

స్థితిస్థాపకత అనేది వస్తువు యొక్క గుణాలలో ఒకటి. ఇది వస్తువు యొక్క సాగే గుణాన్ని సూచిస్తుంది. ఒక ఉక్కు స్ప్రింగ్ యొక్క ఒక కొనను ఎడమచేతితొ గట్టిగా పట్టుకొని రెండవ కొనను కుడి చెతిలొ పట్టుకొని కొద్దిగా లాగుము.స్ప్రింగ్ సాగును అనగా దాని పొడవు హెఛ్ఛును.ఇట్లుసాగుదలలొ ఎదొ ఒక శక్తి నిరొదించుచున్నట్లుండును.కుడిచేతితొ పట్టుకున్న స్ప్రిం గ్ విడిచి పెట్టినచొ స్ప్రింగ్ యధాస్తితిని పొందును.ఒక రబ్బరు తాడు రెండు కొనలు పట్టుకొని లాగినప్పు అది సాగి, పొడవు హెచ్చును.లాగుటమనినచొ అది సంకొచించి తొలి పొడవును పొందును. రబ్బరు బంతిని చెతితో గట్టిగా నొక్కినచో లొపలి గాలి సంకోచించిరబ్బరు బంతి నొక్కబడును.చెతిబలమును తిసివేసినచో లొపలి గాలి తొలి పరిమానమును పొంది బంతి యదారూపమునకు వచ్చును. రెండు కత్తి మొనలలొ ఆనివున్న ఒక మిటరు బద్ద పైన బరువును వ్రేలడగట్టినచో అ బద్ద వంగును. అ బరువును తిసివేసినచో బద్ద యదాస్తితిని పొందును. ఇట్లు ఒక వస్తువు తన ఆకరం నందు గాని,పరిమణము నందు గాని మార్పులను నిరొదించుచు , ఆ మార్పులను కలిగించుటకు తనపై ప్రయొగించబడిన శక్తి తొలగగనే తాను యధా స్ధితిని పొందెడి గుణమును స్థితి స్తాపకత అంటారు.

స్థితిస్థాపక పదార్థాలు

[మార్చు]

రబ్బరుత్రాడు ,ఉక్కుస్ప్రింగ్ ,గాలీ మొదలైన వాటికి స్థితిస్థాపక థర్మం కలదు.రెగడి మట్టి ,కలప లక్క మైనము మొదలైన వాటికి స్థితిస్థాపక థర్మం లెదని చెప్పవచ్చు.

బయటి లింకులు

[మార్చు]