Jump to content

సౌరవ్ సర్కార్

వికీపీడియా నుండి
సౌరవ్ సర్కార్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సౌరవ్ సుబ్రతా సర్కార్
పుట్టిన తేదీ (1984-12-15) 1984 డిసెంబరు 15 (age 40)
కలకత్తా, పశ్చిమ బెంగాల్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07–presentBengal
2009Kolkata Knight Riders
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 29 11 5
చేసిన పరుగులు 298 22
బ్యాటింగు సగటు 10.64 6.14
100s/50s 0/1 0/0
అత్యధిక స్కోరు 60 7
వేసిన బంతులు 5413 474 79
వికెట్లు 103 8 2
బౌలింగు సగటు 26.22 43.50 63.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/21 2/24 1/15
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 2/– 0/–
మూలం: ESPNcricinfo, 2013 26 December

సౌరవ్ సుబ్రతా సర్కార్ (జననం 1984, డిసెంబరు 15) భారత ఫస్ట్-క్లాస్ క్రికెటర్.

క్రికెట్ రంగం

[మార్చు]

అతను దేశీయ క్రికెట్‌లో బెంగాల్ తరపున ఆడుతున్నాడు.[1] అతను కుడిచేతి వాటం మీడియం-ఫాస్ట్ బౌలర్. అతను 2009లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు.

మూలాలు

[మార్చు]
  1. "Sourav Sarkar". ESPNcricinfo. Retrieved 4 October 2015.

బాహ్య లింకులు

[మార్చు]