Jump to content

సోమ్‌నాథ్ భారతి

వికీపీడియా నుండి
సోమ్‌నాథ్ భారతి
సోమ్‌నాథ్ భారతి


శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 డిసెంబర్ 2013
ముందు కిరణ్ వాలియా
తరువాత ప్రస్తుతం
నియోజకవర్గం మాల్వియా నగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1974-05-10) 1974 మే 10 (వయసు 50)
హిసుయా బజార్, నావాడా, బీహార్
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
జీవిత భాగస్వామి లిపికా (m. 2010)[1]
సంతానం 2
నివాసం న్యూఢిల్లీ, భారతదేశం
పూర్వ విద్యార్థి ఐఐటీ ఢిల్లీ, ఢిల్లీ యూనివర్సిటీ
వృత్తి న్యాయవాది, సామజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు http://www.somnathbharti.com

సోమ్‌నాథ్ భారతి ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2013లో అరవింద్ కేజ్రివాల్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఆప్ దక్షిణ భారత ఇంచార్జ్ గా ఉన్నాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

సోమ్‌నాథ్ భారతి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాల్వియా నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై అరవింద్ కేజ్రివాల్ మంత్రివర్గంలో 2013 డిసెంబరు 28 నుండి 2014 ఫిబ్రవరి 14 వరకు పర్యాటక, న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన అనంతరం జరిగిన పరిణామాల వల్ల 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.

సోమ్‌నాథ్ భారతి 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాల్వియా నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ప్రస్తుతం ఆప్ దక్షిణ భారత ఇంచార్జ్ గా ఉన్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Domestic violence case against AAP leader Somnath Bharti". The Hindu. Retrieved 11 June 2015.
  2. Eenadu (15 April 2022). "అంబేద్కర్‌ ఆశయ సాధనతోనే ఆప్‌ ముందుకు: సోమ్‌నాథ్‌ భారతి". Retrieved 29 April 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Sakshi (16 April 2022). "ప్రజల సంక్షేమం కోసమే 'ఆప్‌'". Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.