సొగసు చూడతరమా
స్వరూపం
సొగసు చూడతరమా | |
---|---|
దర్శకత్వం | గుణశేఖర్ |
నిర్మాత | కె. రాంగోపాల్, కర్రి రమణారావు |
తారాగణం | నరేష్, ఇంద్రజ |
సంగీతం | భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జూలై 14, 1995 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సొగసు చూడతరమా గుణశేఖర్ దర్శకత్వంలో 1995 లో విడుదలైన చిత్రం. ఇందులో నరేష్, ఇంద్రజ ముఖ్యమైన పాత్రలు పోషించారు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల మధ్య జరిగే సరదాలు, అలకలు ఈ సినిమాలో ప్రధాన కథ. ఇది దర్శకుడు గుణశేఖర్ కు రెండవ సినిమా కాగా మొదటి చిత్రం లాఠీ. ఈ చిత్రాన్ని కె. రాంగోపాల్ స్నేహనిధి ఫిలింస్ పతాకంపై నిర్మించగా కర్రి రమణారావు సమర్పకుడిగా వ్యవరించాడు. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, చిత్రానువాదం, మాటలు, కాస్ట్యూమ్స్ విభాగాల్లో నాలుగు నంది పురస్కారాలు వచ్చాయి. భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. టైటిల్ సాంగ్ ప్రజాదరణ పొందింది.[1]
తారాగణం
[మార్చు]పాటలు
[మార్చు]భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. టైటిల్ సాంగ్ ప్రజాదరణ పొందింది.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ఓరయ్యో ఏందమ్మో" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ | 4:38 | ||||||
2. | "ఆకాశంలో నీలిమబ్బుల" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత, రోహిణి | 4:37 | ||||||
3. | "సీతాకోక చిలుకాలమ్మా" | అనురాధ శ్రీరామ్ | 5:09 | ||||||
4. | "సొగసు చూడతరమా" | కె. జె. ఏసుదాసు | 3:33 | ||||||
5. | "రన్‌ను కట్టి పెట్టు పెళ్ళమ్మా" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ | 4:43 | ||||||
6. | "ఓరి బాబోయ్ చూడచక్కని" | సురేష్ పీటర్స్, ఖుషి మురళి | 4:59 | ||||||
27:39 |
మూలాలు
[మార్చు]- ↑ "నాలుగు నందుల 'సొగసు చూడ తరమా' @ 25". www.eenadu.net. Archived from the original on 2020-07-14. Retrieved 2020-07-14.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". రమేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.