సొంతవూరు (1956 సినిమా)
స్వరూపం
సొంతఊరు (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఇ.ఎస్.ఎన్.మూర్తి |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, రాజసులోచన |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | జి.వి.ఎస్. ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నందమూరి తారకరామారావు రెండొసారిగా శ్రీకృష్ణుని పాత్రలో నటించిన చిత్రం ఇది. ప్రముఖ గాయకుడు ఘంటసాల నిర్మించిన ఈ చిత్రం ఈ చిత్రం 1956 మే నెలలో విడుదలయ్యింది.ఈ చిత్రంలో ఎన్ టి ఆర్ సరసన రాజసులోచన నటించింది.సంగీతం ఘంటసాల అందించారు .
నటీనటులు
[మార్చు]- ఎన్.టి. రామారావు
- జానకి
- రాజసులోచన
- అమర్‌నాథ్
- సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
- రమణారెడ్డి
- బొడ్డపాటి
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: ఇ.ఎస్.ఎన్.మూర్తి
సంగీతం:ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ: జి.వి.ఎస్ ప్రొడక్షన్స్
గీత రచయితలు:సముద్రాల రాఘవాచార్య, మల్లాది, రావూరు
నేపథ్య గానం:ఘంటసాల పి లీల, జిక్కి
విడుదల:23:05:1956.
పాటలు
[మార్చు]- ఏమి ప్రభూ ఏమి పరీక్ష ప్రభూ కాళియ మద హరణా దరి చేరిన - పి.లీల - రచన: మల్లాది
- ఏలనయ్యా స్వామి ఈ వేళాకోళం మాతో ఎందుకయ్యా ప్రభూ - ఘంటసాల - రచన: రావూరు
- చెంగు చెంగున ఎగిరే రాజా విన్నావా ఈ మాట విన్నావా - పి. లీల_రచన:సముద్రాల
- పంటపొలాల ఎగిరే జంట మనసే స్వర్గమట - పి.లీల,ఘంటసాల - రచన: రావూరు
- ప్రేమంటె లౌ ఆవంటె కౌ కౌ కౌ ..పొమ్మంటె పో - ఘంటసాల, జిక్కి - రచన: రావూరు
- మనఊరే భారతదేశం మనమంతా భారతీయులం - ఘంటసాల బృందం - రచన: రావూరు
- మల్లె మొగ్గల్లా రా సిగ్గు బుగ్గల్లారా నల్లనయ్య జాడ - ఘంటసాల,లీల బృందం - రచన: రావూరు
- రాజ మహేంద్రకవీంద్రు రత్నాల మేడలో (పద్యం) - ఘంటసాల - రచన: రావూరు
- వెన్నెల విరుయునురా దేవా వేణువునూదరా - రాఘవులు,జిక్కి,పి.లీల - రచన: మల్లాది
- శ్రీ గోపాల రాధాలోల నమ్మితిరా నిను నమ్మితిరా - ఘంటసాల - రచన: రావూరు
- స్వాగతంబోయి ఈ స్వాతంత్రసీమకు ఇటనుండు (పద్యం) - ఘంటసాల - రచన: రావూరు
- ఓహో పంట రైతా నీవే ధన్యుడవోయి పంట రైతా _పి. లీల _సముద్రాల రాఘవాచార్య
- మాపాల గలవాడా మమ్మేలు వాడా కలసి మెలసి మాతో _ జిక్కి_ రచన: మల్లాది
మూలాలు
[మార్చు]- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)