సైబర్ సెక్స్
స్వరూపం
ఈ వ్యాసం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే. లైంగికత గురించి చర్చించటం మూలాన ఈ వ్యాసం చదవటం అందరికీ అమోదయోగ్యం కాకపోవచ్చును . ఇది మీకు సౌకర్యవంతం కాకపోతే దయచేసి తక్షణమే ఈ పుట నుండి నిష్క్రమించ ప్రార్థన. |
సైబర్ సెక్స్ (cybersex) లేదా ఇంటర్నెట్ సెక్స్ (Internet sex) రెండు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తుల మధ్య కృత్రిమమైన సెక్స్ అనుభవాల కోసం జరిగే ప్రక్రియ. వీరు ఒకరితో మరొకరు రాతపూర్వకంగా సెక్స్ సమాచారం లేదా బొమ్మల్ని పంచుకొని నిజమైన సంభోగం పొందే ఆనందాన్ని అనుభవిస్తారు.
ఇది స్వల్పకాలంగా వేరుగా నివసించే భార్యాభర్తల మధ్యగాని, ప్రేమికుల మధ్యగాని లేదా అసలు పరిచయం లేని వ్యక్తుల మధ్యన కూడా జరిగే అవకాశం ఉంది. దీని కోసం ఎక్కువమంది ఇంటర్నెట్ చాటింగ్ గదులను లేదా/, ఇన్స్టెంట్ మెసేజింగ్ విధానాలను ఉపయోగిస్తున్నారు. వెబ్ కెమేరా లను విస్తృతంగా ఉపయోగించడం వలన ఒకరి లైంగిక అవయవాల బొమ్మల్ని కూడా మరొకరికి పంపి సెక్స్ బొమ్మల సహాయంతో ఆనందిస్తున్నారు.
Advantages
- లైంగిక వ్యాధులు, గర్భం వస్తుందన్న భయం ఉండదు.
- వైవాహికంగా ఏకమైన దంపతులు అనివార్య కారణాల వలన వియోగం అనుభవిస్తుంటే వారిలోని సెక్స్ కోరికలను పరులతో కాకుండా భార్య లేదా భర్త తోనే పంచుకొనే అవకాశం కలిగిస్తుంది.[1]
మూలాలు
- ↑ Grov, Christian, Brian Joseph Gillespie, Tracy Royce, and Janet Lever. 2011. “Perceived Consequences of Casual Online Sexual Activities on Heterosexual Relationships: A U.S. Online Survey.” Archives of Sexual Behavior, 40(2): 429-39.