సెల్మా లాగర్‌లోఫ్
(సెల్మా లాగర్ లోఫ్ నుండి దారిమార్పు చెందింది)
సెల్మా లాగర్‌లోఫ్ Selma Lagerlöf | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | Selma Ottilia Lovisa Lagerlöf 1858 నవంబరు 20 Mårbacka, Värmland, స్వీడన్ |
మరణం | 1940 మార్చి 16 Mårbacka, Värmland, స్వీడన్ | (వయసు 81)
వృత్తి | రచయిత |
జాతీయత | స్వీడిష్ |
పురస్కారాలు | నోబెల్ బహుమతి 1909 |
సెల్మా లాగర్‌లోఫ్ (ఆంగ్లం: Selma Lagerlöf; స్వీడిష్: ˈsɛlˈma ˈlɑːɡərˈløːv; 1858 నవంబరు 20 – 1940 మార్చి 16) సాహిత్యంలో ప్రప్రథమంగా నోబెల్ పురస్కారం పొందిన మహిళ. ఈమె స్వీడన్ దేశానికి చెందినవారు. ఈమె రచనలలో ప్రముఖమైనవాటిలో పిల్లల కోసం వ్రాసిన పుస్తకం Nils Holgerssons underbara resa genom Sverige (ది వండర్‌ఫుల్ అడ్వంచర్స్ ఆఫ్ నిల్స్).
బయటి లింకులు
[మార్చు]Wikimedia Commons has media related to Selma Lagerlöf.
రిసోర్సెస్
[మార్చు]- Selma Ottilia Lovisa Lagerlöf Archived 2001-12-17 at the Wayback Machine on Nobelprize.org
- Selma Ottiliana Lovisa Lagerlöf (1858-1940), biography via Books and Writers
- The background to the writing of The Wonderful Adventures of Nils
ఆన్‌లైన్ రచనలు
[మార్చు]- Works by or about Selma Lagerlöf at Internet Archive (scanned books original editions color illustrated)
- Works by Selma Lagerlöf at Project Gutenberg
- Works by Selma Lagerlöf at LibriVox (audiobooks)
- Works by Selma Lagerlöf at Project Runeberg (In Swedish)