సూరవరం (తిరువూరు)
స్వరూపం
సూరవరం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°06′N 80°36′E / 17.1°N 80.6°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ |
మండలం | తిరువూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | రమేష్ బాబు |
పిన్ కోడ్ | 521 235 |
ఎస్.టి.డి కోడ్ |
సూరవరం, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. పిన్ కోడ్: 521 235.
సమీప గ్రామాలు
[మార్చు]ఈ గ్రామానికి సమీపంలో అంజనేయపురం, మునుకుల్ల, వామకుంట్ల, మరెపల్లి, వావిలాల గ్రామాలు ఉన్నాయి.
ఆలయాలు
[మార్చు]అంజనేయ స్వామి, వినాయక స్వామి అలయాలు ఉన్నాయి.
పంటలు
[మార్చు]వరి, ప్రత్తి, గొదుమలు, చెరుకు, మొక్కజొన్న మొదలగు పంటలు పండిస్తారు.
భాషలు
[మార్చు]తెలుగు భాష మట్లాడతారు.
చెరువులు
[మార్చు]సాగు నీటిని అందించే ఒక పెద్ద చెరువు కలదు, అదే చెరువులో చేపలు పెంపకం కుడా జరుపుతారు. మరియొక సెలయెరు ఉంది.
ముఖ్యాంశాలు
[మార్చు]చదువుకున్న వారి సంఖ్యా అధికంగా కలదు, విదేశాలలో వుద్యొగం చేయువారు కలరు