సూరపనేనివారిపాలెం
స్వరూపం
సూరపనేనివారిపాలెం, కృష్ణా జిల్లా ఘంటసాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
సూరపనేనివారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°12′05″N 80°51′14″E / 16.201456°N 80.853929°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | ఘంటసాల |
ప్రభుత్వం | |
- సర్పంచి | వేమూరి సాయి వెంకటరమణ |
పిన్ కోడ్ | 521 133 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల
[మార్చు]గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామం శ్రీకాకుళం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
[మార్చు]ఇటీవల స్వచ్ఛ శ్రీకాకుళం సాధనకు కె.సి.పి, గ్రామస్థుల సమన్వయంతో, ప్రతిరోజూ ఒక గంటన్నరపాటు పారిశుద్ధ్య అభివృద్ధి పనులను నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని సూరపనేనివారిపాలెం గ్రామములో నిర్వహించుచున్న పారిశుద్ధ్య అభివృద్ధి పనులకు 2016, ఏప్రిల్-12న, గ్రామస్థులు, మహిళలు పెద్దసంఖ్యలో తోడ్పాటునిచ్చి, వీధులను శుభ్రం చేసారు.