Jump to content

సూపర్ డీలక్స్

వికీపీడియా నుండి
సూపర్‌ డీలక్స్‌
దర్శకత్వంత్యాగరాజన్‌ కుమార్‌ రాజా
స్క్రీన్ ప్లే
  • త్యాగరాజన్‌ కుమార్‌ రాజా, మిస్కిన్‌, నలన్‌ కుమారస్వామి, నీలన్‌ కె.శేఖర్‌
నిర్మాతత్యాగరాజన్‌ కుమార్‌ రాజా
తారాగణంవిజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సమంత, రమ్యకృష్ణ, మిస్కిన్‌, గాయత్రీ శంకర్‌
ఛాయాగ్రహణం
కూర్పుసత్యరాజ్‌ నటరాజన్‌
సంగీతంయువన్‌ శంకర్‌ రాజా
విడుదల తేదీ
6 ఆగస్టు 2021 (2021-08-06)
సినిమా నిడివి
176 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

సూపర్‌ డీలక్స్‌ తమిళంలో 2019లో విడుదలై.. అదే పేరుతో 2021లో తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదలైన సినిమా. విజయ్​ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ, మిస్కిన్‌ రాజా, గాయత్రీ శంకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 29 జులై 2021న విడుదల చేసి, [1] సినిమాను 2021 August 6న ఆహా లో విడుదలైంది.[2]

నలుగురు వ్యక్తుల జీవితాల్లో ఒకేసారి జరిగే వేర్వేరు సంఘటనల సమాహారంగా సూపర్ డీలక్స్‌ను నిర్మించారు.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్ : సిద్ధేశ్వర వైష్ణవి ఫిలింస్ [5]
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్యాగరాజన్‌ కుమార్‌ రాజా
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్యాగరాజన్‌ కుమార్‌ రాజా, మిస్కిన్‌, నలన్‌ కుమారస్వామి, నీలన్‌ కె.శేఖర్‌
  • సంగీతం: యువన్ శంకర్ రాజా
  • సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, నీరవ్‌ షా
  • ఎడిటింగ్‌: సత్యరాజ్‌ నటరాజన్‌

మూలాలు

[మార్చు]
  1. Eenadu (3 August 2021). "ఇక ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. ట్రైలర్‌ వచ్చేసింది! - tollywood cinema news super deluxe telugu trailer". Archived from the original on 7 August 2021. Retrieved 7 August 2021.
  2. HMTV (3 August 2021). "ఆగస్టు 6న ఆహాలో సూపర్ డీలక్స్". Retrieved 7 August 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Eenadu (7 August 2021). "సూపర్‌ డీలక్స్‌ రివ్యూ". Archived from the original on 7 August 2021. Retrieved 7 August 2021.
  4. Andrajyothy (4 August 2021). "ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో సేతుపతి.. ఆకట్టుకుంటున్న". Archived from the original on 7 August 2021. Retrieved 7 August 2021.
  5. 10TV (22 February 2021). "సూపర్‌హిట్ సూపర్ డీలక్స్ తెలుగులో | Super Deluxe Movie" (in telugu). Retrieved 7 August 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)