సూపర్ ఓవర్ (2021 సినిమా)
సూపర్ ఓవర్ | |
---|---|
దర్శకత్వం | ప్రవీణ్ వర్మ |
రచన | ప్రవీణ్ వర్మ |
నిర్మాత | సుధీర్ వర్మ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | దివాకర్ మణి |
కూర్పు | ఎస్.ఆర్. శేఖర్ |
సంగీతం | ఎంఆర్ సన్నీ |
నిర్మాణ సంస్థ | ఎస్ఏఎస్ పిక్చర్స్ |
పంపిణీదార్లు | ఆహా |
విడుదల తేదీs | 22 జనవరి, 2021 |
సినిమా నిడివి | 83 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సూపర్ ఓవర్, 2021 జనవరి 22న విడుదలైన తెలుగు సినిమా. ఎస్ఏఎస్ పిక్చర్స్ బ్యానర్ లో సుధీర్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు ప్రవీణ్ వర్మ దర్శకత్వం వహించాడు.[1][2][3] ఈ సినిమాలో నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించగా,[4][5] ఎంఆర్ సన్నీ సంగీతం సమకూర్చాడు.[6] ఇది ఆహా ఓటిటి వేదికగా విడుదలయింది.[7]
కథా నేపథ్యం
[మార్చు]కాశి (నవీన్ చంద్ర), మధు (చాందిని చౌదరి), వాసు (రాకేందు మౌళి) ముగ్గురు స్నేహితులు. కాశి విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ, కన్సల్టెంట్ చేత మోసం చేయబడుతాడు. చేసిన అప్పులు తిరిగి చెల్లించడంకోసం డబ్బు సంపాదించడానికి క్రికెట్ బెట్టింగ్ ప్రారంభిస్తాడు. ఆ బెట్టింగ్ లో 1.7 కోట్లు గెలుస్తాడు. కాశి తన ఇద్దరు స్నేహితులతో కలిసి తన డబ్బును ఎలా సేకరిస్తాడు, ఆ సమయంలో వాళ్ళ ఎదురయ్యే పరిణామాల ఏంటి అనేది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- నవీన్ చంద్ర (కాశి)[8]
- చాందిని చౌదరి (మధు)[9]
- అజయ్ (అజయ్)[10]
- వైవా హర్ష (బంగారు రాజు)
- రాకేందు మౌళి (వాసు)
- ప్రవీణ్ (మురళి)
నిర్మాణం
[మార్చు]2019 చివరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవ్వగా, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యం అయింది. 2020, అక్టోబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దర్శకుడు ప్రవీణ్ వర్మ మరణించాడు. ఆ తర్వాత సినిమా నిర్మాత సుధీర్ వర్మ పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించాడు.[11][12]
స్పందన
[మార్చు]సూపర్ ఓవర్ మంచి థ్రిల్లర్ సినిమా" అని ది హిందూ పత్రికలో సంగీత దేవి రాసింది.[13] నటన, స్క్రీన్ ప్లేలో కొత్తదనం, దర్శకత్వ ప్రతిభ గురించి సాక్షి పత్రిక సినీ విమర్శకుడు రెంటాల జయదేవ ప్రశంసించాడు.[14] "సూపర్ ఓవర్ సినిమా క్రైమ్ థ్రిల్లర్, ఇందులో కథనం బాగుంది, చూడదగిన సినిమా" అని 123 తెలుగు సమీక్షకుడు వ్రాశాడు.[15]
మూలాలు
[మార్చు]- ↑ Telugu, TV9 (2021-01-19). "Super Over Movie Update: ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న 'సూపర్ ఓవర్'.. ట్రైలర్ విడుదల చేసిన అక్కినేని హీరో.. - nagachaitanya released Super over Trailer". TV9 Telugu. Archived from the original on 2021-01-28. Retrieved 2021-02-11.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Winters, Bryce J. (2021-01-21). "The journey with late Telugu director Praveen Varma for "Super Over" movie cannot be forgotten". TheNewsCrunch. Retrieved 2021-02-11.
- ↑ World, Republic. "'Super Over' movie review: Netizens calls it a 'gripping thriller' with 'crazy climax'". Republic World. Retrieved 2021-02-11.
- ↑ AdminWP 2021-01-21T11:13:40+05:30 (2021-01-21). "Super Over Trailer - Naveen Chandra, Chandini Chowdary, Sudheer Varma - An AHA Original". Chitramala. Retrieved 2021-02-11.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "క్రికెట్ బెట్టింగ్ కష్టాలు". ntnews. 2021-01-22. Retrieved 2021-02-11.
- ↑ Telugu, TV9. "Aha Super Over". TV9 Telugu. Retrieved 2021-02-11.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Vyas (2021-01-17). "Super Over to release on January 22". www.thehansindia.com. Retrieved 2021-02-11.
- ↑ "Actor Naveen Chandra as 'Kaasi' in 'Super Over' movie, aha release on Jan 22". ap7am.com. Archived from the original on 2021-01-29. Retrieved 2021-02-11.
- ↑ "Promo: Chandini Chowdary as Madhu in Super Over, film to premiere on aha from Jan 22". ap7am.com. Archived from the original on 2021-01-29. Retrieved 2021-02-11.
- ↑ K, Krishna. "Sneak Peek Into Naveen Chandra's 'Super Over'". TeluguStop.com. Retrieved 2021-02-11.
- ↑ Pecheti, Prakash. "The cast of 'Super Over' recalls memories with director Praveen Varma". Telangana Today. Retrieved 2021-02-11.
- ↑ Dundoo, Sangeetha Devi (2021-01-22). "'Super Over' movie review: It happened one night". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-02-11.
- ↑ Dundoo, Sangeetha Devi (2021-01-22). "'Super Over' movie review: It happened one night". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-02-11.
- ↑ "'సూపర్ ఓవర్' మూవీ రివ్యూ". Sakshi. 2021-01-23. Archived from the original on 2021-01-29. Retrieved 2021-02-11.
- ↑ "OTT Review : Super Over – Decent crime thriller (Streaming on AHA)". 123telugu.com. 2021-01-21. Retrieved 2021-02-11.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సూపర్ ఓవర్ (2021)
- ఆహా ఓటిటిలో సూపర్ ఓవర్ సినిమా