సువి
సువి సురేష్ | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మనామం | శ్వేతా సురేష్ |
సంగీత రీతి | ప్లేబ్యాక్ సింగర్, ఇండి-పాప్, అమాపియానో, హిప్-హాప్ |
వృత్తి | గాయని, పాటల రచయిత, డీజె |
క్రియాశీలక సంవత్సరాలు | 2005–ప్రస్తుతం |
సువి సురేష్ (ఆంగ్లం: SuVi; జననం శ్వేతా సురేష్ 1987 సెప్టెంబరు 26) చెన్నైకి చెందిన భారతీయ గాయని. ఎస్5 ఛానల్ ప్రారంభించిన ఎస్ఎస్ మ్యూజిక్ బ్యాండ్ సభ్యురాలు ఆమె.[1] ఆమె "కోదన కోడి" పాటతో ప్రసిద్ధి చెందింది.[2][3] ఆమె బ్యాండ్ సోల్సోనిక్ ను కూడా స్థాపించింది, దీని సభ్యులు ప్రస్తుతం ఫంక్టుయేషన్, బెన్నీ దయాళ్ బ్యాండ్తో కలిసి ప్రదర్శిస్తున్నారు.[4] ఆమె ప్రస్తుతం దక్షిణ కాలిఫోర్నియాలో నివసిస్తోంది [5]
కెరీర్
[మార్చు]శ్వేత కేరళ లోని త్రిసూర్ లో జన్మించింది.[6] కురువి కవర్లో ఆమె పేరు "సువి"గా ముద్రించబడింది.[7] ఆమె 17 సంవత్సరాల వయస్సులో ఎస్ఎస్ మ్యూజిక్ వాయిస్ హంట్ పోటీకి ఆడిషన్ ఇచ్చింది. తమిళంలో 2010లో విడుదలైన ‘తీరాధ విలయాట్టు పిళ్ళై’ సినిమాని కిలాడి పేరుతో తెలుగులో అనువదించి విడుదల చేశారు.ఇందులో ఆమె "కిలాడి పిల్లడు వీడే" అనే పాటను వినైత, కేజీ. రంజిత్, ఆండ్రియా జెరేమియ లతో కలిసి ఆలపించింది.[8]
డిస్కోగ్రఫీ
[మార్చు]- ఇసాయ్
- బై ది పీపుల్
- కోడనా కోడి (తమిళం) (2008)
- ఒడి ఒడి విలయడు (తమిళం) (2008)
- అదాదా వా (తమిళం) (2009)
- కాస్కో (2009)
- మెగా అన్ప్లగ్డ్ (మెగా టీవీలో 2010లో ప్రసారం చేసిన సంగీత కచేరీ)
- కేదక్కరి (తమిళం) (2010)
- హవా హవా (హిందీ) (2011)
- అస్కు లాస్కా రాప్(తమిళం) (2011)
- విజిల్ పోడు (తమిళం) (2011)
- యెధో మాయాక్కం (తమిళం) (2011)
- మన్మధ కాడు (తమిళం) (2013)
- హైవే (2014 హిందీ సినిమా)
- కాదల్ ఓరు కట్టూకాధై (తమిళం) (2017)
- వండర్ వుమన్ (తెలుగు) (2018)
- క్యాలెండర్ పాట (తమిళం) (2024)
- "బబుల్ గమ్"
- బ్లిస్ (ఇంగ్లీష్) (2024)
- రాణి రాజా (తెలుగు) (2020)
- డోపామైన్ (తమిళం/ఇంగ్లీష్) (2020)
- కిల్లా కలి రీబార్న్ (ఇంగ్లీష్) (2021)
మూలాలు
[మార్చు]- ↑ "Scaling heights". The Hindu. Chennai, India. 2008-10-11. Archived from the original on 2012-11-07. Retrieved 2009-01-06.
- ↑ "Suvi Suresh learns classical music". The Times of India. 2010-09-26. Archived from the original on 2012-05-23.
- ↑ "Suvi Suresh is a singer with style!". The Times of India. 2010-10-25. Archived from the original on 2012-05-23.
- ↑ "Singer Suvi Suresh's Soulsonic Band". Archived from the original on 2011-02-13. Retrieved 2011-04-27.
- ↑ "Meet SUVI: Singer and Songwriter from Southern India Who Expresses Her Authentic Self Through Her Music". 2022-09-26.
- ↑ George, Vijay (2005-05-16). "S5's Malayali connection". The Hindu. Chennai, India. Archived from the original on 2010-10-22. Retrieved 2009-01-06.
- ↑ "Suvi Suresh learns classical music". The Times of India. 2010-09-26. Archived from the original on 2012-05-23.
- ↑ The Hindu (17 March 2012). "Khiladi: Tedious watch" (in Indian English). Archived from the original on 30 October 2021. Retrieved 30 October 2021.