Jump to content

సుల్తాన్ సలీం

వికీపీడియా నుండి
సుల్తాన్ సలీం
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ1947
మరణించిన తేదీ21 ఆగస్టు 2019
మూలం: Cricinfo, 26 April 2021

సుల్తాన్ సలీం (1947 – 2019, ఆగస్టు 21) భారత క్రికెట్ ఆటగాడు.[1] అతను 1962/63 నుండి 1975/76 వరకు 1964–65 రంజీ ట్రోఫీ ఫైనల్‌తో సహా[2] 44 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో ఆడాడు.[3][4] వీటిలో ఎక్కువగా హైదరాబాదు క్రికెట్ జట్టు తరపున ఆడాడు,

అతను ఆల్ సెయింట్స్ హై స్కూల్ లో చదువుకున్నాడు.[1]

అతను ఉస్మానియా విశ్వవిద్యాలయం తరపున ఆడాడు. 1966-67లో రోహింటన్ బారియా ట్రోఫీని గెలుచుకున్నప్పుడు విశ్వవిద్యాలయ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.[5]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Renowned Hyderabad cricketer Sultan Saleem passes away". Siasat. Retrieved 26 April 2021.
  2. "Ranji Trophy, 1964-65, Final". ESPN Cricinfo. Retrieved 26 April 2021.
  3. "Sultan Saleem". ESPN Cricinfo. Retrieved 26 April 2021.
  4. "Sultan belonged to that exclusive club of cricketers". Telangana Today. 2019-08-23. Archived from the original on 2021-04-28. Retrieved 26 April 2021.
  5. N Jagannath Das. "Osmania University's tryst with Rohinton Baria Trophy in 1966-67". Telangana Today. Archived from the original on 2020-11-01.

బాహ్య లింకులు

[మార్చు]