సుల్తానాబాద్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుల్తానాబాద్ శాసనసభ నియోజకవర్గం 1952లో హైదరాబాదు రాష్ట్రంలో ఏర్పడిన శాసనసభా నియోజకవర్గం. ఈ నియోజకవర్గం 1967లో రద్దై ఇతర నియోజకవర్గాల్లో కలిసిపోయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 జనరల్ మల్లారెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 18166 పి.ఆర్.రావు పు కాంగ్రేసు 7956
1957 జనరల్ పి.రామచంద్రరావు పు కాంగ్రేసు 19769 పి.ఎస్.రెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 11139
బుట్టి రాజారాం పు కాంగ్రేసు 25385 ఎం.రావు పు పి.డి.ఎఫ్ 15479
1952 జనరల్ ఎ.రాజారెడ్డి పు పి.డి.ఎఫ్ 19231 హెచ్.రావు పు కాంగ్రేసు 8678

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 266.