సుర్జీత్ సింగ్ స్లాథియా
స్వరూపం
సుర్జీత్ సింగ్ స్లాథియా | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
నియోజకవర్గం | సాంబా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | బీజేపీ (అక్టోబర్ 2021 నుండి) | ||
ఇతర రాజకీయ పార్టీలు | జేకేఎన్‌సీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సుర్జీత్ సింగ్ స్లాథియా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో సాంబా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]సుర్జీత్ సింగ్ స్లాథియా 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో సాంబా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్ పై 30309 ఓట్లు మెజారిటీ గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] సుర్జీత్ సింగ్ స్లాథియాకు 43182 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్ కి 12873 ఓట్లు వచ్చాయి.[3][4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Economic Times (8 October 2024). "Jammu and Kashmir Election: BJP's Devender Rana wins with highest margin, PDP's Rafiq Ahmad Naik with lowest". Retrieved 13 October 2024.
- ↑ The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Samba". Retrieved 22 October 2024.
- ↑ The Indian Express (10 October 2021). "National Conference suffers jolt as Devender Rana & Surjit Singh Slathia resign" (in ఇంగ్లీష్). Retrieved 22 October 2024.
- ↑ The Economic Times (11 October 2021). "After resigning from NC, Devender Rana, Surjit Singh Slathia join BJP". Retrieved 22 October 2024.