సురేష్ పచౌరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురేష్ పచౌరి
సురేష్ పచౌరి


సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు & పార్లమెంటరీ వ్యవహారాల కేంద్ర సహాయ మంత్రి
పదవీ కాలం
23 మే 2004 – 6 ఏప్రిల్ 2008
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
తరువాత పృథ్వీరాజ్ చవాన్ & వి.నారాయణసామి

కేంద్ర రక్షణ (రక్షణ ఉత్పత్తి & సరఫరా) శాఖ సహాయ
పదవీ కాలం
10 జూన్ 1995 – 16 మే 1996
ప్రధాన మంత్రి పివి నరసింహారావు

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
10 ఏప్రిల్ 1984 – 9 ఏప్రిల్ 2008
నియోజకవర్గం మధ్య ప్రదేశ్

అధ్యక్షుడు, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
పదవీ కాలం
17 ఫిబ్రవరి 2008 – 5 ఏప్రిల్ 2011
ముందు సుభాష్ యాదవ్
తరువాత కాంతిలాల్ భూరియా

వ్యక్తిగత వివరాలు

జననం (1952-07-01) 1952 జూలై 1 (వయసు 71)
భోపాల్, భోపాల్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2024–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (1972–2024)
జీవిత భాగస్వామి సుపర్ణ ఎస్. పచౌరి
సంతానం 2
నివాసం భోపాల్, మధ్యప్రదేశ్, భారతదేశం
పూర్వ విద్యార్థి సోఫియా ఆర్ట్ అండ్ కామర్స్ కాలేజ్, భోపాల్ (ఎల్‌ఎల్‌బీ)
మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బి.ఈ)

సురేష్ పచౌరి (జననం 1 జూలై 1952) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై, భారత ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1][2][3]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1981-83: మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
  • 1984-85: మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు
  • 1985-88: భారత యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
  • 1984-90: రాజ్యసభ సభ్యుడు
  • 1990: హోం వ్యవహారాలు, రక్షణ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడు
  • 1990-96: రాజ్యసభ సభ్యుడు
  • 1995-96: కేంద్ర రక్షణ ఉత్పత్తి శాఖ సహాయ మంత్రి
  • 1996-2002: రాజ్యసభ సభ్యుడు
  • 2000: రాజ్యసభ వైస్ చైర్మన్ (ప్యానెల్)
  • 2002-2008: రాజ్యసభ సభ్యుడు
  • 2004: చీఫ్ విప్, రాజ్యసభ
  • 2004-2008: సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
  • 2008-2011: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (9 March 2024). "Jolts to Congress continue, respected grass-roots leader Suresh Pachouri leaves for BJP in MP" (in ఇంగ్లీష్). Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  2. EENADU (9 March 2024). "కాంగ్రెస్‌కు మరో షాక్‌.. భాజపాలో చేరిన కేంద్ర మాజీ మంత్రి". Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  3. Sakshi. "నేడు బీజేపీలోకి కాంగ్రెస్‌ దిగ్గజ నేత!". Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.