Jump to content

సురేందర్ కుమార్

వికీపీడియా నుండి
సురేందర్ కుమార్
వ్యక్తిగత వివరాలు
జననం (1993-11-23) 1993 నవంబరు 23 (వయసు 31)
కర్నాల్, భారతదేశం
ఎత్తు 1.79 m[1]
ఆడే స్థానము డిఫెండర్
జాతీయ జట్టు
2013 భారత్ U21 11
Infobox last updated on: 2021 ఆగస్టు 5

సురేందర్ కుమార్(జననం 1993 నవంబర్ 2)భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు, అంతర్జాతీయ ఆటలలో భారత జాతీయ జట్టులో డిఫెండర్ గా ఆడుతాడు. 2016, 2020(కాంస్య పతక విజేత జట్టు) ఒలింపిక్ క్రీడలలో భారత జట్టులో ఆడాడు.

జననం

[మార్చు]

సురేందర్ 1993 నవంబరు 2వ తేదీన మల్ఖాన్ సింగ్, నీలం దేవి దంపతులకు జన్మించాడు. ఇతను హర్యాన రాష్ట్రం కర్నాల్ జిల్లా వాసి, వీరిది వ్యవసాయ కుటుంబం.[2]

మూలాలు

[మార్చు]
  1. "KUMAR Surender". worldcup2018.hockey. International Hockey Federation. Archived from the original on 9 ఫిబ్రవరి 2019. Retrieved 7 February 2019.
  2. "Rio 2016: India lose 1-2 to Germany in men's hockey". 8 ఆగస్టు 2016. Archived from the original on 17 జనవరి 2017. Retrieved 17 జనవరి 2017.

బయటి లింకులు

[మార్చు]