Jump to content

సుప్రియ యార్లగడ్డ

వికీపీడియా నుండి
సుప్రియ యార్లగడ్డ
జననం (1978-06-16) 1978 జూన్ 16 (age 46)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తి
  • నటి
  • చిత్ర నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1996 - ప్రస్తుతం
జీవిత భాగస్వామి
చరణ్ రెడ్డి
(విడాకులు.)
తల్లిదండ్రులుసురేందర్ యార్లగడ్డ, సత్యవతి
బంధువులుఅక్కినేని నాగేశ్వరరావు (తాత)
నాగార్జున (మేనమామా)
సుమంత్ (సోదరుడు)
అక్కినేని-దగ్గుబాటి కుటుంబం

సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది.[1][2][3]

సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా,[4] నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.[5][6]

సినిమాలు

[మార్చు]

వెబ్ సిరీస్

[మార్చు]

నిర్మాత

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Supriya Yarlagadda Meets Her Debut Film Co-star Pawan Kalyan After 28 Years" (in ఇంగ్లీష్). News18. 25 June 2024. Retrieved 7 March 2025.
  2. "సవాళ్లని స్వీకరిస్తూ.. నిర్మాతలుగా రాణిస్తూ." Eenadu. 7 March 2025. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
  3. "Supriya Yarlagadda set for a comeback | Supriya Yarlagadda set for a comeback" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 12 January 2018. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
  4. "నేను హీరోయిన్ గా చేస్తా అంటే తాతయ్య వద్దన్నారు.. కానీ పవన్ కళ్యాణ్ తో సినిమా తర్వాత." 10TV Telugu. 24 August 2023. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
  5. "మామయ్య నాగార్జున హీరో కావడం వల్లే అన్నపూర్ణ స్టూడియో నిలిచింది: సుప్రియ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌". NT News. 24 August 2023. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
  6. "Nagarjuna is backbone of Annapoorna Studios, says Supriya | Nagarjuna is backbone of Annapoorna Studios, says Supriya" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 25 August 2023. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
  7. "నేను నాలుగు సార్లు పారిపోతే.. పవన్ తీసుకొచ్చి". NTV Telugu. 13 April 2023. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
  8. "'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సెట్‌ నుంచి పారిపోయా..: హీరోయిన్ సుప్రియ". 13 April 2023. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
  9. "Better late than never" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 5 August 2018. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
  10. Eenadu (21 January 2022). "క్రీడల్లో విజయం సాధించని వారి కథతో." Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  11. "అక్కినేని వారసురాలి 'వ్యూహం'.. క్రైమ్ థ్రిల్లర్‌తో కొత్త సీరీస్.. ట్రైలర్ చూశారా." 10TV Telugu. 13 December 2023. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
  12. "కొత్త కథలు రావాలి". V6 Velugu. 21 November 2021. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
  13. "తెలుగు ప్రేక్షకులకు దండం పెట్టాలి: సుప్రియ". 24 August 2024. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
  14. "'బాయ్స్ హాస్టల్' క్రేజీ ఫన్ రైడ్ లా వుంటుంది. : నిర్మాత సుప్రియ యార్లగడ్డ". Mana Telangana. 23 August 2023. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
  15. "Team Dacoit release a new character poster for Shruti Haasan's birthday" (in ఇంగ్లీష్). Cinema Express. 28 January 2024. Retrieved 7 March 2025.

బయటి లింకులు

[మార్చు]