సుప్రియా పాఠక్
స్వరూపం
సుప్రియా పాఠక్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1981–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | నటి |
గుర్తించదగిన సేవలు |
|
టెలివిజన్ | ఖిచిడీ |
జీవిత భాగస్వామి | పంకజ్ కపూర్ (m. 1988) |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు |
|
బంధువులు |
|
సుప్రియా పాఠక్ (జననం 1961 జనవరి 7) భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె ఉత్తమ సహాయ నటిగా మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా పలు అవార్డులను గెలుచుకుంది.[1]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | మూలాలు |
1981 | కలియుగ | సుభద్ర | |
1982 | విజేత | అన్నా వర్గీస్ | హిందీ సినిమా |
బజార్ | షబ్నం | ||
గాంధీ | మను | ||
1983 | బెకరార్ | నిషా | |
మాసూమ్ | భావన | ||
1984 | ధర్మ్ ఔర్ కానూన్ | రేష్మా | |
ఆవాజ్ | ప్రియా | ||
1985 | బహుకీ ఆవాజ్ | మధు వి.శ్రీవాస్తవ్ | |
మిర్చ్ మసాలా | పల్లెటూరి మహిళ | ||
ఆకలతే అంబిలి | అంబిలి | మలయాళ సినిమా | |
అర్జున్ | సుధా మాల్వంకర్ | ||
ఝూతి | సీమ | ||
1986 | దిల్వాలా | కమల | |
1987 | నక్లీ చెహ్రా (TV సినిమా) | ఆశా | |
షాహదత్ (టీవీ ఫీచర్) | |||
1988 | షాహెన్‌షా | షీనా | |
ది బెంగాలీ నైట్ | గాయత్రి | ||
ఫలక్ (ది స్కై) | చంపా | ||
1989 | ఆకాంక్ష | సీమ | |
కమలాకీ మౌత్ | అంజు | ||
రాక్ | నీతా | ||
దాత | సురయ్యా ఖాన్ / సురయ్యా రావు | ||
1990 | షడ్యంత్ర | బిల్కీస్ | |
1994 | మధోష్ | ||
2002 | జాక్‌పాట్ 2 కోట్లు | సోనూ దత్తా | |
2005 | బేవఫా | ||
సర్కార్ | పుష్పా నగ్రే | ||
2007 | పంగ నా లో | ||
ధర్మ | పార్వతి చతుర్వేది | ||
2008 | సర్కార్ రాజ్ | పుష్పా నగ్రే | |
2009 | ఢిల్లీ 6 | విమల | |
వేక్ అప్ సిద్ | సరితా మెహ్రా | ||
2010 | ఖిచిడీ :ది మూవీ | హంస పరేఖ్ | |
అవస్థి | రుక్మని | ||
2011 | మౌసమ్ | ఫాతిమా బూవ | |
2012 | షాంఘై | చీఫ్ మినిస్టర్ మేడంజీ | |
2013 | గోలీయోన్ కి రాసలీల రామ్-లీల | ఢంకోర్ "బా" సారా | |
2014 | బాబీ జాసూస్ | అమ్మి | |
టైగెర్స్ | అయాన్ తల్లి | ||
2015 | అల్ ఐస్ వెల్ | పర్మింధర్ | |
కిస్ కిస్కో ప్యార్ కారూ | కపిల్ తల్లి | ||
ఉనిండియాన్ | మీరా తల్లి | ఆస్ట్రేలియన్ film | |
2017 | క్యారీ ఆన్ కేసర్ | కేసర్ పటేల్ | గుజరాతీ |
సర్కార్ 3 | పుష్పా నగ్రే | ||
బెస్ట్ అఫ్ లక్ లాలూ | లాలూ తల్లి | గుజరాతీ | |
2018 | లవ్ పర్ స్క్వేర్ ఫుట్ | లత చతుర్వేది | |
అరవింద సమేత వీర రాఘవ | Jeji | తెలుగు సినిమా | |
2019 | గద్దలకొండ గణేష్ | గడ్డలకొండ గణేష్ తల్లి | తెలుగు సినిమా |
హ్యాపీ | రుక్మని | ||
2020 | జై మమ్మీ ది | లాలి ఖన్నా | |
2021 | రాంప్రసాద్ కి తెరివి | అమ్మ | |
ది బిగ్ బుల్ | హేమంత్ షా తల్లి | డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది | |
టూఫాన్ | సిస్టర్ డిసౌజా | అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది | |
మిమి | మిమీ తల్లి | నెట్‌ఫ్లిక్స్, జియోసినిమాలో విడుదలైంది | |
రష్మీ రాకెట్ | భానుబెన్ విరా చిబ్బర్, రష్మీ తల్లి | ZEE5లో విడుదలైంది | |
2022 | కెహ్వత్‌లాల్ పరివార్ | కాళింది థాకర్ | గుజరాతీ సినిమా |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | షో | పాత్ర | ఎపిసోడ్‌లు |
---|---|---|---|
1985 | దర్పణ్ | 1 ఎపిసోడ్ | |
1986 | కథా సాగర్ | అనురాధ / షబ్నం | 2 భాగాలు |
1987 | జిందగీ | కమల్ గుప్తా | |
1985 | ఇధర్ ఉధర్ | పూనమ్ | |
1994 | ఫిలిప్స్ టాప్ 10 | 1 ఎపిసోడ్ | |
1997-1998 | ఇధర్ ఉధర్ (సీజన్ 2) | పూనమ్ | |
1998 | మోహన్ దాస్ BALLB | మోహిని | |
1999 | ఏక్ మహల్ హో సప్నో కా | నీలు నానావతి | |
2002–2004 | ఖిచ్డీ | హంస పరేఖ్ | |
2005–2006 | ఇన్స్టంట్ ఖిచ్డీ | హంస పరేఖ్ | |
2006 | బా బహూ ఔర్ బేబీ | గున్వంతి | |
2006 | నయా ఆఫీస్ ఆఫీస్ | మహాబలి | అతిధి పాత్ర |
2007–2009 | రిమోట్ కంట్రోల్ | బారీ బాబుల్నాథ్ | |
2010 | తారక్ మెహతా కా ఊల్తా చష్మా | హంస పరేఖ్ | ఖిచ్డీ: ది మూవీని ప్రమోట్ చేయడం కోసం ప్రత్యేక ప్రదర్శన |
2012 | అలక్ష్మి కా సూపర్ పరివార్ | శాంతి | |
2013 | ఛంఛన్ | ఉమాబెన్ బోరిసాగర్ | |
2014 | తూ మేరే అగల్ బగల్ హై | గంగా మౌసి | |
2015–2016 | జానే క్యా హోగా రామ రే | రాంభతేరి | |
2018 | ఖిచ్డీ రిటర్న్స్ | హంస పరేఖ్ | |
2019 | మేరే సాయి - శ్రద్ధా ఔర్ సబూరి | గీతా మా |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | వేదిక | గమనికలు |
---|---|---|---|---|
2021 | కార్టెల్ | రాణి మాయి | ఆల్ట్ బాలాజీ | 14 ఎపిసోడ్‌లు |
తబ్బర్ | సర్గున్ కౌర్ | సోనీలివ్ | 8 ఎపిసోడ్‌లు | |
2022 | హోమ్ శాంతి | సరళా జోషి | డిస్నీ+ హాట్‌స్టార్ |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (24 January 2019). "Bhansali offered me a very different role but that clicked: Supriya Pathak" (in ఇంగ్లీష్). Archived from the original on 9 August 2022. Retrieved 9 August 2022.