Jump to content

సునీల్ కుమార్ కుష్వాహ

వికీపీడియా నుండి
సునీల్ కుమార్ కుష్వాహ
సునీల్ కుమార్ కుష్వాహ


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2020
ముందు బైద్యనాథ్ ప్రసాద్ మహతో
నియోజకవర్గం వాల్మీకి నగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1984-07-07) 1984 జూలై 7 (వయసు 40)
పకారియా తోలా, బహోరన్‌పూర్, పశ్చిమ చంపారణ్ జిల్లా, బీహార్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్ (యునైటెడ్)
తల్లిదండ్రులు బైద్యనాథ్ ప్రసాద్ మహ్తో, సుదామా దేవి
పూర్వ విద్యార్థి ఎంజేకె కాలేజ్, బెట్టియా, పశ్చిమ చంపారన్, బీహార్
బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు

సునీల్ కుమార్ కుష్వాహ ( జననం 7 జూలై 1984) (జననం 1 మార్చి 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు వాల్మీకి నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సునీల్ కుమార్ కుష్వాహజూలై 7, 1984న బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌లోని బహోరాన్‌పూర్‌లోని పకారియా తోలాలో బైద్యనాథ్ ప్రసాద్ మహ్తో, సుదామా దేవి దంపతులకు జన్మించాడు. ఆయన ఎంజెకె కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (చరిత్ర) పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సునీల్ కుమార్ కుష్వాహ తన తండ్రి బైద్యనాథ్ ప్రసాద్ మహతో మరణాంతరం 2020లో వాల్మీకి నగర్ లోక్‌సభ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వాల్మీకి నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి దీపక్ యాదవ్ పై 98675 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. India Today (11 November 2020). "Valmiki Nagar Lok Sabha By-election Result 2020: Sunil Kumar of JDU wins, beats Congress by over 22,000 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Valmiki Nagar". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.