సుధీర్ గుప్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుధీర్ గుప్తా
సుధీర్ గుప్తా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
9 నవంబర్ 2014
ముందు మీనాక్షి నటరాజన్
నియోజకవర్గం మందసౌర్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-05-19) 1959 మే 19 (వయసు 65)
మందసౌర్ , మధ్యప్రదేశ్ , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు రామచంద్ర గుప్తా, దుర్గాబాయి గుప్తా
జీవిత భాగస్వామి భాగస్వామి సాధన గుప్తా
నివాసం 2/2, హౌసింగ్ బోర్డ్ కాలనీ, న్యూ అబాది, మందసౌర్, మధ్యప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త

సుధీర్ గుప్తా (జననం 19 మే 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మందసౌర్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Mandsaur". Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.
  2. TimelineDaily (8 March 2024). "BJP MP Sudhir Gupta Who Made Controversial Remark On Aamir Khan Gets Third Nomination From Mandsaur" (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.