Jump to content

సుధా పెన్నథూర్

వికీపీడియా నుండి
సుధా పెన్నథూర్
జననం
చెన్నై, భారతదేశం
వృత్తినగల డిజైనర్, వ్యవస్థాపకురాలు

సుధా పెన్నాథూర్ చెన్నైలో జన్మించారు,[1] భారతీయ ఆభరణాలు, కండువా, ఆర్ట్ ఆబ్జెక్ట్స్ డిజైనర్, మహిళా ఆంట్రప్రెన్యూర్. పెన్నాథూర్ భారతీయ ప్రేరేపిత అమెరికన్ మార్కెట్‌కు తగ్గట్టుగా ఆభరణాల రూపకల్పన చేస్తారు.[2] ఆమె ఉత్పాదకత, వ్యాపార నిర్వహణ పుస్తకాల రచయిత.

చదువు

[మార్చు]

ముంబైలోని సిడెన్హామ్ కాలేజీలో కామర్స్ చదివారు , కొలంబియా విశ్వవిద్యాలయంలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ అభ్యసించారు.

విజయాలు

[మార్చు]

మనదేశ ఎగుమతులలో రెడ్ టేప్ తగ్గించడానికి భారతదేశ ప్రభుత్వంతో కలిసి పనిచేశారు.[3]

మూలాలు

[మార్చు]
  1. Aside Tableau 1987-07-16-31, Aside Tableau, The Magazine of Madras.
  2. Nalini Sastry, Subrata Pandey,Universities Press, 2000, Women employees and human resource management.
  3. Asian finance, Volume 14 pp 30–31, Asian Finance Publications, Copyright 1988

బాహ్య లింకులు

[మార్చు]