సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం
స్వరూపం
సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, తన తండ్రి సుద్దాల హనుమంతు (జానపద కళాకారుడు, తెలంగాణ విమోచనోద్యమకారుడు, తెలుగు సినిమా పాటల రచయిత, గాయకుడు), తన తల్లి జానకమ్మల జ్ఞాపకార్థం సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం 2010, అక్టోబరు 13న ప్రాంరంభమైంది.
సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కార గ్రహీతలు
[మార్చు]క్రమ సంఖ్య | పురస్కార సంఖ్య | తేది | గ్రహీత | ప్రత్యేకత | ఇతరములు |
---|---|---|---|---|---|
1 | మొదటి పురస్కారం (2010) | 2010, అక్టోబరు 13 | బి. నర్సింగరావు | ప్రముఖ సినీ దర్శకనిర్మాత | |
2 | రెండవ పురస్కారం (2011) | 2011, అక్టోబరు 13 | గద్దర్ | ప్రజాయుద్ద నౌక | |
3 | మూడవ పురస్కారం (2012) | 2012, అక్టోబరు 10 | డా. తీజన్ బాయి | పద్మభూషణ్ గ్రహీత | చత్తీస్ గఢ్ |
4 | నాల్గవ పురస్కారం (2013) | 2013, డిసెంబరు 09 | ప్రొ. ఎన్ గూగి వాథియాంగో | రచయిత | కెన్యా |
5 | ఐదవ పురస్కారం (2014) | 2015, జనవరి 06 | సిరిసిల్ల రాజేశ్వరి | బాల కవి | సిరిసిల్ల |
6 | ఆరవ పురస్కారం (2015) | 2016 | గూడ అంజయ్య[1] | ప్రజాకవి | |
7 | ఏడవ పురస్కారం (2016) | 2017 | వంగపండు ప్రసాదరావు[2][3] | విప్లవ కవి, గాయకుడు | |
8 | ఎనమిదవ పురస్కారం (2017) | 2017 | గోరటి వెంకన్న[4][5] | విప్లవ కవి, గాయకుడు | |
9 | తొమ్మిదవ పురస్కారం (2018) | 2018, అక్టోబరు 14 | జయరాజు[6][7] | కవి, గాయకుడు | |
10 | పదవ పురస్కారం (2019) | 2019, అక్టోబరు 13 | ఆర్. నారాయణమూర్తి | ప్రజాచిత్ర దర్శకనిర్మాత | |
11 | పదకొండవ పురస్కారం (2022) | 2022, అక్టోబరు 15 | అందెశ్రీ[8] | కవి |
తల్లి ఒడి పండగ - పురిటి బిడ్డలకు పురసత్కారం
[మార్చు]క్రమ సంఖ్య | పురస్కార సంఖ్య | తేది | ఊరిపేరు | ఇతరములు |
---|---|---|---|---|
1 | మొదటి పురస్కారం | 2011 ఏప్రిల్ 13 | సుద్దాల | |
2 | రెండవ పురస్కారం | 2012 ఏప్రిల్ 13 | పల్లెపహాడ్ | |
3 | మూడవ పురస్కారం | 2013 మే 13 | బ్రాహ్మణపల్లి | |
4 | నాల్గవ పురస్కారం | 2014 మార్చి 08 | సీతారాంపురం | |
5 | ఐదవ పురస్కారం | 2015 మార్చి 08 | వెల్మజాల | |
6 | ఆరవ పురస్కారం | 2016 మార్చి 08 | పారుపల్లి | |
7 | ఏడవ పురస్కారం | 2017 ఫిబ్రవరి 27 | అనంతారం |
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి. "13న ప్రజా కవి గూడ అంజయ్యకు సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం". Retrieved 5 April 2017.[permanent dead link]
- ↑ డైలీహంట్. "వంగపండుకు సుద్దాల హనుమంతు పురస్కారం". Retrieved 5 April 2017.[permanent dead link]
- ↑ మేడ్ ఇన్ తెలంగాణ. "వంగపండుకు సుద్దాల హన్మంతు పురస్కారం". madeintg.com. Retrieved 5 April 2017.[permanent dead link]
- ↑ టీన్యూస్ (14 October 2017). "గోరటి వెంకన్నకు సుద్దాల పురస్కారం". Retrieved 21 October 2017.[permanent dead link]
- ↑ నవతెలంగాణ (14 October 2017). "గోరటికి సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం". Retrieved 21 October 2017.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ (6 October 2018). "జయరాజ్‌కు సుద్దాల-జానకమ్మ పురస్కారం". www.andhrajyothy.com. Archived from the original on 30 September 2019. Retrieved 30 September 2019.
- ↑ ఈనాడు, తెలంగాణ (15 October 2018). "ప్రజా చైతన్యం తెచ్చిన కవి సుద్దాల హనుమంతు". www.eenadu.net. Archived from the original on 30 September 2019. Retrieved 30 September 2019.
- ↑ telugu, NT News (2022-10-16). "అందెశ్రీకి సుద్దాల హనుమంతు పురస్కారం ప్రదానం". Namasthe Telangana. Archived from the original on 2022-10-16. Retrieved 2022-10-16.