Jump to content

సుదేవ్ నాయర్

వికీపీడియా నుండి
సుదేవ్ నాయర్
జననం (1985-04-14) 1985 ఏప్రిల్ 14 (వయసు 39)
ముంబై , మహారాష్ట్ర
జాతీయతభారతీయుడు
వృత్తి
  • నటుడు
  • ఫిల్మ్ మేకర్
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • వి.విజయకుమార్
  • సుభదా విజయకుమార్
పురస్కారాలుఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు (2014)

సుదేవ్ నాయర్ (జననం 14 ఏప్రిల్ 1985) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2014లో సినీరంగంలోకి అడుగుపెట్టి అదే సంవత్సరంలో విడుదలైన మై లైఫ్ పార్టనర్ సినిమాలో తన నటనకుగాను మంచి పేరు తెచ్చుకొని, 2014లో ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నాడు.[1][2]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష మూలాలు
2014 మిలియన్ డాలర్ ఆర్మ్ వార్తా వ్యాఖ్యాత ఆంగ్ల
గులాబ్ గ్యాంగ్ అర్జున్ శంకర్ హిందీ [3][4]
మై లైఫ్ పార్టనర్ కిరణ్ మలయాళం [5]
2015 అనార్కలి నసీబ్ ఇమామ్ మలయాళం [6]
2016 కరింకున్నం 6'S ఎక్రు మలయాళం
క్యాంపస్ డైరీ నిఖిల్ మలయాళం
2017 ఎజ్రా అబ్రహం ఎజ్రా మలయాళం
2018 అంగరాజ్యతే జిమ్మన్మార్ విలియం మలయాళం
అబ్రహమింటే సంతతికల్ బ్రో. సైమన్ మలయాళం [7]
కాయంకులం కొచ్చున్ని స్వాతి తిరునాళ్ రామవర్మ మలయాళం
2019 మైఖేల్ ఫ్రాన్సిస్ డేవి మలయాళం
అథిరన్ జీవన్ థామస్ మలయాళం
ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ యూసుఫ్ హిందీ
తక్కోల్ సిల్వెస్టర్ మలయాళం
మామాంగం రారిచాన్ మలయాళం
త్రిసూర్ పూరం సుధీప్ రంగన్ మలయాళం
2021 వన్ ఎంపీ దినేష్ రాజన్ మలయాళం
2022 ఓల్డ్ మాంక్ శశాంక్ రాధాకృష్ణ కన్నడ
భీష్మ పర్వం రాజన్ మాధవన్ నాయర్ మలయాళం
సిబిఐ 5: ది బ్రైన్ ఎస్‌ఐ ఇక్బాల్ మలయాళం
ట్వంటీ వన్ అవర్స్ రంజిత్ మీనన్ కన్నడ [8]
పఠోన్పథం నూట్టండు పదవీడన్ నంబి మలయాళం
హెవెన్ డివైఎస్పీ బిజోయ్ కురువిల్లా మలయాళం
కొట్టు సీఐ ఇంద్రజిత్ మలయాళం
మాన్‌స్టర్ అనిల్ చంద్ర మలయాళం [9]
ఖెడ్డా శరత్ మలయాళం
2023 తురముఖం పచీక్ మలయాళం
టైగర్ నాగేశ్వరరావు కాశీ తెలుగు
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ నీరో తెలుగు
2024 దేవర సమర, కుంజర కుమారుడు తెలుగు
వజక్కు TBA మలయాళం [10]
థంకమణి TBA మలయాళం

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఛానెల్ భాష గమనికలు
2017 ట్రైనింగ్ మాంటేజ్ జిమ్ ట్రైనీ యూట్యూబ్ హిందీ
2018 పీపుల్ వి సి ఇన్ ఎవెరీ జిమ్ సప్లిమెంట్ సేల్స్‌మ్యాన్ ఫిల్టర్ కాపీ
కాల్ టాక్సీ డ్రైవర్‌కి కాల్ చేయండి యూట్యూబ్ మలయాళం షార్ట్ ఫిల్మ్
స్లీప్లెస్లీ యూర్స్ జెస్సీ
మెన్ ఎట్ మై డోర్ జెర్రీ షార్ట్ ఫిల్మ్
2019-2020 లైఫ్ అస్ ఆన్ ఇంట్రోవర్ట్ లోపల ఆలోచించు ఇన్స్టాగ్రామ్ ఆంగ్ల సొంత ఉత్పత్తి
2020–ప్రస్తుతం డా.సాజన్ సుమేష్ డా.సాజన్ సుమేష్
ఇమాజినరీ గర్ల్‌ఫ్రెండ్ తాను
కాట్స్ అర్ ఎలియెన్స్
నాట్ ఫిట్ నీరవ్ కపూర్ డైస్ మీడియా హిందీ
ఫస్ట్ డే అఫ్ ది జిమ్ బి లైక్ జిమ్ ట్రైనర్ ఫిల్టర్ కాపీ
2023 జెంగాబురు కర్స్ ధ్రువ్ కానన్ సోనీలివ్

మూలాలు

[మార్చు]
  1. "Sudev Nair, The Best actor". The Hindu. 20 August 2015. Archived from the original on 21 May 2017. Retrieved 31 August 2015.
  2. "I was surprised:Sudev Nair". Deccan Chronicle. 12 August 2015. Archived from the original on 15 August 2015. Retrieved 31 August 2015.
  3. "Sudev 'All Fit' for malayalam". Archived from the original on 23 August 2015. Retrieved 31 August 2015.
  4. "Gulab Gang, the old story of good vs evil". 7 March 2014. Archived from the original on 25 May 2015. Retrieved 31 August 2015.
  5. "My Life Partner (2014)". Now Running. Archived from the original on 23 May 2018. Retrieved 5 November 2015.
  6. "Following his heart". The Hindu. 20 August 2015. Archived from the original on 21 May 2017. Retrieved 31 August 2015.
  7. "Sudev Nair in 'Kayamkulam Kochunni' and 'Abrahaminte Santhathikal'". The Times Of India. 21 February 2018. Archived from the original on 15 June 2018. Retrieved 25 September 2021.
  8. "Durga Krishna, Rahul Madhav and Sudev Nair star in the Kannada thriller, 21 Hours". The Times Of India. 16 October 2020. Archived from the original on 15 July 2023. Retrieved 25 September 2021.
  9. Soman, Deepa (12 January 2022). "Sudev Nair: I have never tried to fit in". The Times of India. Archived from the original on 20 October 2022. Retrieved 20 October 2022.
  10. "Sudev Nair shares hilarious joke about New Year cake-cutting on Vazhak sets". The Times Of India. 2 January 2021. Archived from the original on 15 July 2023. Retrieved 25 September 2021.

బయటి లింకులు

[మార్చు]