Jump to content

సుదామ ప్రసాద్

వికీపీడియా నుండి
సుదామ ప్రసాద్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్
ముందు ఆర్కే సింగ్
తరువాత విశాల్ ప్రశాంత్
నియోజకవర్గం అర్రా

పదవీ కాలం
2015 – 2024
ముందు సునీల్ పాండే
నియోజకవర్గం తరారి

వ్యక్తిగత వివరాలు

జననం (1961-02-02) 1961 ఫిబ్రవరి 2 (వయసు 63)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్
మూలం [1]

సుదామ ప్రసాద్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అర్రా లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India. "2024 Loksabha Elections Results - Arrah". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  2. The Hindu (7 June 2024). "Sudama Prasad caps a lifetime of activist grassroots politics by becoming the first CPI-ML MP in 35 years" (in Indian English). Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
  3. The Indian Express (7 June 2024). "Parliament will again have two CPI (ML-Liberation) MPs: Here they are" (in ఇంగ్లీష్). Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.