సుచిత్రా సేన్
స్వరూపం
సుచిత్రాసేన్ | |
---|---|
সুচিত্রা সেন | |
జననం | రోమా దాస్ గుప్తా 1931 ఏప్రిల్ 6 పాబ్నా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం బంగ్లాదేశ్) |
మరణం | 17 జనవరి 2014 కోల్‌కతా, పశ్చిమబంగాల్, భారతదేశం | (aged 82)
మరణ కారణం | గుండెపోటు |
జాతీయత | భారతీయులు |
క్రియాశీల సంవత్సరాలు | 1952–1979 |
గుర్తించదగిన సేవలు | సాత్ పాకే బంధా సారీ చుట్టార్ సప్తపది షాప్‌మోచన్ హరానో సుర్ దేప్ జెలె జై ఆంధీ |
జీవిత భాగస్వామి | దిబనాథ్ సేన్ (1947–1970 మరణం వరకు) |
పిల్లలు | మూన్ మూన్ సేన్ |
బంధువులు | రియా సేన్ (మనవరాలు) రైమా సేన్ (మనవరాలు) |
పురస్కారాలు | పద్మశ్రీ, బంగా విభూషణ |
సంతకం | |
దస్త్రం:Suchitra Sen English signature.jpg |
సుచిత్రాసేన్ (Bengali: সুচিত্রা সেন) (మూస:IPA-bn listen (help·info)), (జన్మనామం: రోమా దాస్ గుప్తా) (
listen (help·info); 6 ఏప్రిల్ 1931 – 17 జనవరి 2014), భారతీయ సినిమా నటి. ఆమె బెంగాలీ, హిందీ చిత్రాలలో ప్రఖ్యాతి పొందింది.[1] సుచిత్రా సేన్ శేష్ కోథే అనే బెంగాళీ చిత్రం ద్వారా 1952లో చిత్ర రంగంలోకి ప్రవేశించారు. గ్రేట్ గార్బో ఆఫ్ ఇండియాగా ఆమె పేరు పొందారు. ఆమె 1952 నుండి 1979 వరకు సినిమాలలో నటించింది.
అవార్డులు
[మార్చు]ఆంది, దేవదాస్ వంటి పలు చిత్రాల్లో నటించిన ఆమె, అంతర్జాతీయ ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె గుర్తింపుపొందింది. భారత ప్రభుత్వం 1972లో పద్మశ్రీ పురస్కారంతో సుచిత్రా సేన్ ను సత్కరించింది. దేవదాస్ చిత్రానికి ఆమె ఉత్తమనటిగా పురస్కారాన్ని అందుకుంది.
మూలాలు
[మార్చు]- ↑ Sharma, Vijay Kaushik, Bela Rani (1998). Women's rights and world development. New Delhi: Sarup & Sons. p. 368. ISBN 8176250155.
{{cite book}}
: CS1 maint: multiple names: authors list (link)
ఇతర లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సుచిత్రా సేన్ పేజీ
- A Biography upperstal.com Archived 2008-09-08 at the Wayback Machine
- Calcuttaweb article on Suchitra Sen
- Suchitra Sen at Gomolo Archived 2016-03-04 at the Wayback Machine
వర్గాలు:
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Pages using infobox person with unknown parameters
- Infobox person using ethnicity
- Infobox person using religion
- Articles containing Bengali-language text
- Pages using Lang-xx templates
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with NLA identifiers
- 1931 జననాలు
- 2014 మరణాలు
- భారతీయ సినిమా నటీమణులు
- హిందీ సినిమా నటీమణులు
- పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు
- పశ్చిమ బెంగాల్ సినిమా నటీమణులు