Jump to content

సుందరవదనా సుబ్బలక్ష్మి మొగుడా

వికీపీడియా నుండి
సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడు
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం బాబూ మోహన్ ,
స్మిత
సంగీతం శ్రీ (శ్రీనివాస్ చక్రవర్తి)
నిర్మాణ సంస్థ హెన్నా ఫిల్మ్స్
భాష తెలుగు

సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడా 1994 మే 27న విడుదలైన తెలుగు సినిమా. హెన్నా ఫిలింస్ పతాకం కింద ఎం.డి.ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. బాబూమోహన్, స్మిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శ్రీ (శ్రీనివాస్ చక్రవర్తి) సంగీతాన్నందించాడు.[1] బాబూమోహన్ కథానాయకునిగా నటించిన మొదటి సినిమా ఇది.

తారగణం

[మార్చు]
  • బాబూమోహన్,
  • కీర్తన,
  • రాగసుధ,
  • శారద ప్రీతి,
  • నూతనప్రసాద్,
  • సిల్క్ స్మిత,
  • వై. విజయ,
  • రాధాబాయి,
  • చిలక రాధ,
  • సుత్తి వేలు,
  • ఎ.వి.యస్.
  • ఎస్. మల్లికార్జున్ రావు,
  • మహర్షి రాఘవ,
  • అశోక్,
  • శ్రీహరి,
  • మాస్టర్ గందం సాయి పవన్,
  • ఏచూరి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: రేలంగి నరసింహారావు
  • స్టూడియో: హెన్నా ఫిల్మ్స్
  • నిర్మాత: MD ఖాన్;
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి
  • గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, రాధిక, చిత్ర

మూలాలు

[మార్చు]
  1. "Sundaravadana Subbalakshmi Moguda (1994)". Indiancine.ma. Retrieved 2022-12-18.

బాహ్య లంకెలు

[మార్చు]