సి.ఆర్ పాటిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగు సార్లు నవసారి నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2024 జూన్ 9న మోదీ మూడో మంత్రివర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.

లోక్‌సభ సభ్యుడిగా

[మార్చు]
పార్లమెంటరీ కమిటీలు
కాలం కమిటీ
2024 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు[1]
2022 హౌసింగ్ & పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు

సభ్యుడు, సాధారణ ప్రయోజనాల కమిటీ

సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, పెట్రోలియం & సహజ వాయువు కమిటీ [2]

2019 చైర్‌పర్సన్, దిగువ సభ[3]
2019 17వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు[4]
2018 - 2019 సభ్యుడు, ప్రభుత్వ హామీలపై కమిటీ[5]
2015 - 2019 సభ్యుడు, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమంపై స్టాండింగ్ కమిటీ
2014 - 2019 సభ్యుడు, ప్రభుత్వ హామీల కమిటీ

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు

2014 - 2015 పట్టణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
2014 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
2010 సభ్యుడు, రక్షణపై స్టాండింగ్ కమిటీ

మెంబర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కన్సల్టేటివ్ కమిటీ

2009 సైన్స్ & టెక్నాలజీ, పర్యావరణం & అడవులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
2009 15వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (9 June 2024). "2024 Loksabha Elections Results - Navsari". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  2. "Compositions of Committees | Ministry OF Parliamentary Affairs, Government of India". mpa.gov.in. Retrieved 2023-11-17.
  3. admin@parliamentary (2022-11-10). "LS: 7 Standing Committees reconstituted: Vijay Sonkar will head Ethics and C. R. Patil will continue to head Housing Committee". parliamentaryaffairs (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-11-17.
  4. "5 Points About CR Patil, 3-Time MP From Gujarat's Navsari Constituency". NDTV.
  5. "16_Government_Assurances_96" (PDF). E parliament Library.