సిరి చంద్ రామ్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తిపేరు | సిరి చంద్ రామ్ | ||||||||||||||
జాతీయత | భారతీయుడు | ||||||||||||||
జననం | రాజానా ఖుర్ద్, జింద్, హర్యానా, భారతదేశం | 1958 జనవరి 26||||||||||||||
నివాసం | రాజానా ఖుర్ద్ గ్రామం, సఫిడాన్ తెహసీ, జింద్, హర్యానా | ||||||||||||||
ఎత్తు | 5 అడుగులు 10 అంగుళాలు (1.78 మీ.) | ||||||||||||||
బరువు | 68 కిలోగ్రాములు (150 పౌ.) | ||||||||||||||
క్రీడ | |||||||||||||||
క్రీడ | 20 కి.మీ. రోడ్ వాక్ | ||||||||||||||
సాధించినవి, పతకాలు | |||||||||||||||
ఒలింపిక్ ఫైనళ్ళు | 1984 Summer Olympics, LA (Participated) | ||||||||||||||
మెడల్ రికార్డు
|
సిరి చంద్ రామ్ (జననం 1958 జనవరి 26) 1982లో ఢిల్లీ లో జరిగిన ఆసియా క్రీడలలో 20 కిలోమీటర్ల రోడ్ వాక్ ఈవెంట్లో బంగారు పతకం సాధించిన మాజీ భారత అథ్లెట్. 1984 ఒలింపిక్స్ లో కూడా ఆయన భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆయనకు అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డులు లభించాయి.
అవార్డులు
[మార్చు]- 1982: అథ్లెటిక్స్‌లో అర్జున అవార్డు
- 1983: పద్మశ్రీ
మూలాలు
[మార్చు]- Evans, Hilary; Gjerde, Arild; Heijmans, Jeroen; Mallon, Bill; et al. "Siri Chand Ram". Olympics at Sports-Reference.com. Sports Reference LLC. Archived from the original on 2020-04-18.
- Chand Ram at World Athletics Lua error in మాడ్యూల్:WikidataCheck at line 31: attempt to index field '?' (a nil value).
బాహ్య లింకులు
[మార్చు]- Lua error in మాడ్యూల్:External_links/conf at line 28: attempt to index field 'messages' (a nil value).