సిమ్లా లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
సిమ్లా లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1962 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | హిమాచల్ ప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 31°6′0″N 77°12′0″E |
సిమ్లా లోక్‌సభ నియోజకవర్గం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సోలన్, సిర్మౌర్, సిమ్లా జిల్లాల పరిధిలో 17 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
50 | అర్కి | జనరల్ | సోలన్ |
51 | నలాగఢ్ | ||
52 | డూన్ | ||
53 | సోలన్ | ఎస్సీ | |
54 | కసౌలి | ||
55 | పచాడ్ | సిర్మౌర్ | |
56 | నహన్ | జనరల్ | |
57 | శ్రీ రేణుకాజీ | ఎస్సీ | |
58 | పవోంటా సాహిబ్ | జనరల్ | |
59 | షిల్లై | ||
60 | చోపాల్ | సిమ్లా | |
61 | థియోగ్ | ||
62 | కసుంప్తి | ||
63 | సిమ్లా | ||
64 | సిమ్లా రూరల్ | ||
65 | జుబ్బల్-కోట్‌ఖాయ్ | ||
67 | రోహ్రు | ఎస్సీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల సంవత్సరం | పేరు | చిత్రం | పార్టీ | |
---|---|---|---|---|
1962 | వీరభద్ర సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1967 | ||||
1967^ | ప్రతాప్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1971 | ||||
1977 | బాలక్ రామ్ కశ్యప్ [3] | భారతీయ లోక్ దళ్ | ||
1980 | క్రిషన్ దత్ సుల్తాన్‌పురి | భారత జాతీయ కాంగ్రెస్ (I) | ||
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | |||
1989 | ||||
1991 | ||||
1996 | ||||
1998 | ||||
1999 [4] | ధని రామ్ షాండిల్ | హిమాచల్ వికాస్ కాంగ్రెస్ | ||
2004 | భారత జాతీయ కాంగ్రెస్ | |||
2009 | వీరేంద్ర కశ్యప్ | భారతీయ జనతా పార్టీ | ||
2014 | ||||
2019[5] | సురేష్ కుమార్ కశ్యప్ | |||
2024[6] |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary Constituency Wise Result of H.P. of Lok Sabha Elections-2009" (PDF). Chief Electoral Officer, Himachal Pradesh website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 5 November 2010.
- ↑ "Parliamentary Constituency Wise Result of H.P. of Lok Sabha Elections-2009" (PDF). Chief Electoral Officer, Himachal Pradesh website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 5 November 2010.
- ↑ "General Election, 1977 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ CNBCTV18 (4 June 2024). "Himachal Pradesh Election Result 2024: BJP secures all four seats in state" (in ఇంగ్లీష్). Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)