సిద్ధ వైద్యం
ప్రత్యామ్నాయ వైద్యవిధానాలలో సిద్ధ దక్షిణ భారతదేశములోని ద్రవిడుల (Dravidians) కాలము నాడు ప్రసిద్ధమైనది. "సిద్ధార్దులు" లేక శైవ భక్తులైన ఋషులు దైవానుగ్రహము వలన పొందిన వైద్యజ్ఞానము ఇది. పురాణాల ప్రకారము సిద్ధార్దులు 18 మంది, వారిలో అగస్త్యుడు ముఖ్యమైన వాడు, సిద్ధ వైద్య పితామహుడని పిలవబడుచున్నాడు. జీవి అన్న ప్రతి దానికి మనసు, శరీరము అనే రెండు భాగాలుంటాయని, ఆరోగ్యవంతమైన శరీరము లోనే శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన మనసు ఉంటుందని సిద్ధులు నమ్మేవారు. ఒక వస్తువు అంటే పదం సిద్ధి నుంచి సిద్ధ వస్తుంది పదం పరిపూర్ణత లేదా స్వర్గపు ఆనందం సాధించిన. సిద్ధ ఎనిమిది అతీంద్రియ శక్తి అని "అష్ట మహా సిద్ధి" దృష్టి. పైన అధికారాలు వారసుడు సిద్ధులు పిలుస్తారు.[1] ఆ కాలములో వీరు కొన్ని మెదడ్స్ ని , మెడిటేషన్ విధానాలను రూపొందించారు. వీరు నమ్మే సిద్ధాంతాలను వమ్ము చేయకుండా నిర్మలమైన మనస్సుతో మెడిటేషన్ చేయడమువలన జబ్బులకు, అనారోగ్యానికి దూరంగా ఉండేవారు.
సిద్ధ వైద్యములో ఆయుర్వేదములాగే శారీరక రుగ్మతలను వాత, పిత్త, కఫ అనే రకాలుగా వ్యవహరిస్తారు .
ఇవి కూడా చూడండి
[మార్చు]http://en.wikipedia.org/wiki/Siddha_medicine
మూలాలు
[మార్చు]- ↑ Master Murugan, Chillayah (20 October 2012). "సిద్ధ ఔషధం, ప్రయోజనాలు మూలం". సిద్ధ మెడిసిన్. Retrieved 31 May 2013.