సిడి ప్లేయర్
స్వరూపం
సిడి ప్లేయర్ అనేది డిజిటల్ ఆప్టికల్ డిస్క్ డేటా నిల్వ ఫార్మాట్ ఉన్న ఆడియో కాంపాక్ట్ డిస్క్‌లను ప్లే చేసే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. సిడిలు సాధారణంగా సంగీతం వంటి ఆడియో మెటిరియల్ యొక్క రికార్డింగ్‌లను కలిగివుంటాయి. సిడి ప్లేయర్లు తరచుగా ఇంటిలో స్టీరియో సిస్టమ్స్, కారు ఆడియో సిస్టమ్స్, వ్యక్తిగత కంప్యూటర్లు యొక్క ఒక భాగం. సిడి బూమ్బాక్సులు మినహా, అధిక సిడి ప్లేయర్లు నేరుగా తమ నుంచే శబ్దాన్ని ఉత్పత్తి చేయవు.
ఇదొక పరికరం / ఉపకరణం / పనిముట్టు / గాడ్జెట్‌కు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |