Jump to content

సింహాచలం బస్ స్టేషన్

వికీపీడియా నుండి
సింహాచలం బస్ స్టేషన్
సాధారణ సమాచారం
Locationవేంకటేశ్వరస్వామి టెంపుల్ రోడ్, బస్టాప్ దగ్గర, శ్రీసాయి నగర్, సింహాచలం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530028
భారతదేశం
నిర్వహించువారుఏపీఎస్ఆర్టీసీ
Bus routes28,28H,68K,28z/h,549,540,6A/H,6A,6H,60H,55H
Connectionsగాజువాక, మద్దిలపాలెం, ఆర్.కె.బీచ్, పాత ప్రధాన తపాలా కార్యాలయం, ఎం.వి.పి కాలనీ, కొత్తవలస, పెందుర్తి, విజయనగరం
నిర్మాణం
పార్కింగ్అవును
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

సింహాచలం బస్ స్టేషను, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని దేవాలయ పట్టణము సింహాచలములో ఉన్న ఒక బస్ స్టేషను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినది[1]. విశాఖపట్నం, జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాలకు సర్వీసులతో జిల్లాలోని ప్రధాన బస్ స్టేషన్లలో ఇది ఒకటి.

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Bus Stations in Districts". Andhra Pradesh State Road Transport Corporation. Archived from the original on 22 మార్చి 2016. Retrieved 14 September 2016.