సింగిరెడ్డి
స్వరూపం
సింగిరెడ్డి తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- సింగిరెడ్డి నారాయణరెడ్డి, సి.నా.రె. గా పేరొందిన (జూలై 29, 1931 - జూన్ 12, 2017) తెలుగు కవి, సాహితీవేత్త.
- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, వనపర్తి శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.