సింగారం
స్వరూపం
సింగారం పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
వ్యాసాలు
[మార్చు]- సింగారం (శృంగారం) - నవరసాలలో ఒక రసం శృంగారం.
తెలంగాణ గ్రామాలు
[మార్చు]- సింగారం (ముత్తారం) - జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ముత్తారం మండలానికి చెందిన గ్రామం
- సింగారం (యల్లారెడ్డి) - రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట్ మండలానికి చెందిన గ్రామం
- సింగారం (కొండపాక) - సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలానికి చెందిన గ్రామం
- సింగారం (మహబూబాబాద్) - మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్ మండలానికి చెందిన గ్రామం
- సింగారం (ఐనవోలు) - వరంగల్ పట్టణ జిల్లాలోని ఐనవోలు మండలానికి చెందిన గ్రామం
- సింగారం (ఆత్మకూరు) - యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు (ఎమ్) మండలానికి చెందిన గ్రామం
- సింగారం (బయ్యారం) - మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలానికి చెందిన గ్రామం
- సింగారం (రాజాపేట) - యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండలానికి చెందిన గ్రామం
- సింగారం (మోతుకూరు) - యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోతుకూరు మండలానికి చెందిన గ్రామం