సింగరేణి మండలం
స్వరూపం
సింగరేణి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, సింగరేణి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°32′25″N 80°17′15″E / 17.540279°N 80.287542°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం జిల్లా |
మండల కేంద్రం | సింగరేణి |
గ్రామాలు | 11 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 248 km² (95.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 54,897 |
- పురుషులు | 27,596 |
- స్త్రీలు | 27,301 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 52.37% |
- పురుషులు | 63.26% |
- స్త్రీలు | 40.96% |
పిన్‌కోడ్ | 507122 |
సింగరేణి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.[1] ఈ మండల కేంద్రం కారేపల్లి గ్రామం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కొత్తగూడెం డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన ఇల్లందు నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం సింగరేణి
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 54,897 - పురుషులు 27,596 - స్త్రీలు 27,301
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 248 చ.కి.మీ. కాగా, జనాభా 54,897. జనాభాలో పురుషులు 27,596 కాగా, స్త్రీల సంఖ్య 27,301. మండలంలో 14,390 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- సింగరేణి
- పేరుపల్లి
- మాధారం
- విశ్వనాధపల్లి
- కొమట్లగూడెం
- మాణిక్యారం
- గేటుకారేపల్లి
- ఉసిరికాయలపల్లి
- కమలాపురం
- రెలకాయలపల్లి
- బజుమల్లైగూడెం
మండలం లోని పంచాయతీలు
[మార్చు]- అప్పయ్యగూడెం
- భాగ్యనగర్ తండ
- బజుమల్లైగూడెం
- బాజ్య తండా
- బోటితండా
- చీమలపాడు
- చిన్నమదన్పల్లి
- దుబ్బ తండ
- గడిపాడు
- గంగారం తండా
- గేట్ కారేపల్లి
- గట్టి రెలకాయలపల్లి
- గిడ్డవారిగూడెం
- గంపలగూడెం
- గుట్టకిందగంప
- జైత్రంతండ
- కమలాపురం
- కొమట్లగూడెం
- కొమ్మగూడెం
- కొత్త తండ
- మాదారం
- మంగలి తండా
- మాణిక్యారం
- మోట్లగూడెం
- నానునగర్ తండ
- పాత కమలాపురం
- పాటిమీద గంపు
- పేరుపల్లి
- పొలంపల్లి
- రావోజితండా
- రేగులగూడెం
- రెలకాయలపల్లి
- సీతారాంపురం
- సింగరేణి
- సూర్యతండ
- టేకులగూడెం
- తోడితాళగూడెం
- ఉసిరికాయలపల్లి
- వెంకటయ్య తండా
- విశ్వనాధపల్లి
- ఎర్రబొడు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 236, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016
- ↑ "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.