సాహస వీరుడు
స్వరూపం
సాహసవీరుడు (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | యోగానంద్ |
---|---|
తారాగణం | భానుమతి ఎం.జి.రామచంద్రన్ పద్మిని |
నిర్మాణ సంస్థ | కృష్ణా పిక్చర్స్ |
భాష | తెలుగు |
సాహసవీరుడు 1956లో వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా. డి. యోగానంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో ఎం. జి. రామచంద్ర న్ , పి. భానుమతి , పద్మిని మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం జి. రామనాధన్ సమకూర్చారు .
తారాగణం
[మార్చు]పాలువాయి భానుమతి
ఎం.జి.రామచంద్రన్
పద్మిని
టి.ఎస్.బాలయ్య
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: యోగానంద్
సంగీతం: జి.రామనాథన్
నిర్మాణ సంస్థ: కృష్ణా పిక్చర్స్
గీత రచయిత:శ్రీరంగం శ్రీనివాసరావు
గాయనీ గాయకులు: పి.భానుమతి, ఎం.ఎల్ వసంత కుమారి , ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి, టి.ఎం , సౌందర రాజన్
విడుదల:1956: డిసెంబర్:15.
పాటలు
[మార్చు]- అందముల రాశీ నీవోయీ నీ సింగారముల చూప రావొయీ - ఎం.ఎల్.వసంతకుమారి
- ఇరువురుకును వలపునాటి కలుపుట ఇది కలయా - పి.భానుమతి
- కాని పనులు చేస్తే మర్యాద కాదు కాదయా అయ్యా కాదు - ఘంటసాల,జిక్కి
- నాటకమంత చూస్తే కొత్త అందం వెలిగెనే - టి.ఎం.సౌందరరాజన్, జిక్కి
- మాటమీద నిలవాలి తాన తందాన మావా మనిషిలాగ బతకాలి - పి. సుశీల,జిక్కి బృందం
- లేడిపిల్లేది పారిపోయే మాయమాయెనే ఇంతలోనే - టి. ఎం. సౌందర రాజన్
- వారె మజా వహ్వా వారె మజా ఓ పేరుపడిన బావా - జిక్కి బృందం
- ఆటల్ కనలేరో మా ఆటల్ కనలేరో ఇట మా ఆటల్ - ఎం. ఎల్. వసంతకుమారి
- తెందిన తిన్నానే తిన్నానే..సోది చెబుదామంటే కుమిలిపడే - జిక్కి
- మేరునగోజ్వల ధీరా పారా వారోప మానభావ (పద్యం) - ఘంటసాల
- వారె మజా వహ్వా కొత్తదారి పట్టిన బావా వారే మజా - జిక్కి
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)