సాహసవంతుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాహసవంతుడు
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.బాపయ్య
నిర్మాణం కె.విద్యాసాగర్
కథ భమిడిపాటి రాధాకృష్ణ
తారాగణం నందమూరి తారక రామారావు,
వాణిశ్రీ
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు భమిడిపాటి రాధాకృష్ణ
కళ భాస్కరరాజు
నిర్మాణ సంస్థ తిరుపతి పిక్చర్స్
భాష తెలుగు

సాహసవంతుడు చిత్రం, 6 అక్టోబరు,1978 విడుదల. కె.బాపయ్య దర్శకత్వంలో, నందమూరి తారక రామారావు, వాణీశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం, తిరుపతి పిక్చర్స్ పతాకంపై కె విద్యాసాగర్ నిర్మించగా, సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

విశేషాలు

[మార్చు]

ఈ చిత్రం భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా టాడ్-ఎ.ఓ ప్రాసెస్‌లో చిత్రీకరించబడింది. ఈ పద్ధతిలో తయారయ్యే సినిమాను థియేటర్లలో వీక్షిస్తున్నప్పుడు ప్రేక్షకులకు తెరమీది సన్నివేశానికి దగ్గరగా ఉన్నామనే అనుభూతి కలుగుతుంది[1].

పాటల జాబితా

[మార్చు]

1.సుప్రభాత సుందరి నీవు ఉదయారాగ మంజరి నేను, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2. ఏయ్ జమ్ జటక్ నువ్వే నా లవ్ లటక్, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

3.దిక్కుమాలి టక్కలోడు తిక్కరేగి వాయిస్తే, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.రా రా రా రా అలా అలా అలా జ్వాలల, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

5.హాయి హాయి హాయి పాలపీక ఇమ్మంటావా, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

6.హే గోపాల గోపీలోల ఇదేమి రాసలీల, రచన: ఆచార్య ఆత్రేయ , గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.