Jump to content

సావిత్రి w/o సత్యమూర్తి

వికీపీడియా నుండి
సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి
దర్శకత్వంచైతన్య కొండ
నిర్మాతగోగుల నరేంద్ర
తారాగణంశ్రీలక్ష్మి, పార్వతీశం, సుమన్ శెట్టి
సంగీతంసత్య కశ్యప్
నిర్మాణ
సంస్థ
ఏ1 మహేంద్ర క్రియేషన్స్
దేశం భారతదేశం
భాషతెలుగు

సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి 2021లో నిర్మించిన తెలుగు సినిమా. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోగుల నరేంద్ర నిర్మించిన ఈ సినిమాకు చైతన్య కొండ దర్శకత్వం వహించాడు. శ్రీలక్ష్మి, పార్వతీశం, సుమన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు.

చిత్ర నిర్మాణం

[మార్చు]

సావిత్రి w/o సత్యమూర్తి సినిమా షూటింగ్ 2021 మార్చి 03న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.[1][2] ఈ సినిమా ఫస్ట్‏లుక్ 28 జూలై 2021న విడుదల చేశారు.[3] ఈ సినిమా షూటింగ్ ను హైదరాబాద్లో 25 రోజులు, 20 రోజుల పాటు మహబూబ్​నగర్​, అరకు, తూర్పు గోదావరి, వైజాగ్లో పూర్తి చేశారు.

20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల మహిళతో పెళ్లి. అసలు అలా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది..? మరి వాళ్లిద్దరూ జీవితాంతం కలిసి ఉన్నారా..? అనేదే సినిమా కథ.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఏ1 మహేంద్ర క్రియేషన్స్
  • నిర్మాత: గోగుల నరేంద్ర
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చైతన్య కొండ
  • సంగీతం: సత్య కశ్యప్
  • పాటలు: సురేష్ బనిశెట్టి
  • సినిమాటోగ్రఫీ: ఆనంద్ డోల
  • ఎడిటర్: మహేష్
  • ఆర్ట్ డైరెక్టర్: పీవీ రాజు

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (3 March 2021). "Sri Lakshmi, Parvateesam team up for Savitri W/O Satyamurthy" (in ఇంగ్లీష్). Archived from the original on 30 జూలై 2021. Retrieved 30 July 2021.
  2. Telangana Today (4 March 2021). "'Savitri W/O Satyamurthy' promises to be a laugh riot". Archived from the original on 30 జూలై 2021. Retrieved 30 July 2021.
  3. TV9 Telugu (28 July 2021). "20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్యనా.. ఎలా.. ? ఆసక్తికరంగా 'సావిత్రి w/o సత్యమూర్తి' పోస్టర్.. - senior actress srilaxmi and comedian parvateesham new movie savitri w/o satyamurthi poster released". Archived from the original on 30 జూలై 2021. Retrieved 30 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)