సారా లోరెన్
Jump to navigation
Jump to search
Sara Loren | |
---|---|
![]() Loren promoting Murder 3 | |
జననం | Mona Lizza Hussain |
జాతీయత | ![]() |
వృత్తి | Actress, model |
క్రియాశీల సంవత్సరాలు | 2007 – present |
సారా లోరెన్ (Urdu: ساره لورين; జన్మనామం "మోనా లిజ్జా హుస్సైన్"), పాకిస్థాన్ కు చెందిన సినిమానటి, మోదల్.[1][2]
కెరీర్
[మార్చు]సారా లోరెన్ 2010 లో చలన చిత్రరంగంలో ప్రవేశించింది. ఆమె "పూజాభట్" యొక్క రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా "కజ్రారే" లో నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది. తరువాత 2013 లో "మర్డర్ 3" లో నటించింది.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f9/SaraLoren.jpg/260px-SaraLoren.jpg)
తరువాతి సంవత్సరం ఆమె "యాసిర్ నవాజ్" యొక్క సినిమా "అంజుమన్" లో నటించి "తరంగ్ హౌస్ ఫుల్ అవార్డ్స్" లో ఉత్తమ నటిగా గెలుగుకుంది. [3]
మూలాలు
[మార్చు]- ↑ Upadhyay, Karishma (7 August 2012). "Sara Loren Pakistani actress in Bollywood". The Telegraph. Retrieved 25 March 2013.
- ↑ Pakistani girl Sara Loren sizzles in Murder 3
- ↑ "Sara loren Pakistani actress".