సారన్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం (ఛత్తీస్‌గఢ్)
స్వరూపం
సారంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం, భారతదేశం ఛత్తీస్‌గఢ్ రాష్టం గతంలో ఉన్న నియోజకవర్గం.[1] ఇది 2009 లో రద్దు చేయబడింది.[2]
శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]సారన్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం,ఈ క్రింది శాసనసభ నియోజకవర్గాలను కలిగి ఉంది.[3]
- సారీయా శాసనసభ నియోజకవర్గం
- సారంగఢ్ శాసనసభ నియోజకవర్గం
- పామ్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం
- మల్ఖరోడా శాసనసభ నియోజకవర్గం
- చంద్రపూర్ శాసనసభ నియోజకవర్గం
- పల్లారి శాసనసభ నియోజకవర్గం
- కస్డోల్ శాసనసభ నియోజకవర్గం
- భట్గావ్ శాసనసభ నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 1952-76: నియోజకవర్గం లేదు
- 1977: గోవింద్రామ్ మిరి,[4] జనతా పార్టీ
- 1980: పరాస్ రామ్ భర్ద్వాజ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1984: పరాస్ రామ్ భర్ద్వాజ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1989: పరాస్ రామ్ భర్ద్వాజ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1991: పరాస్ రామ్ భర్ద్వాజ్,[5] భారత జాతీయ కాంగ్రెస్
- 1996: పరాస్ రామ్ భర్ద్వాజ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1998: పరాస్ రామ్ భర్ద్వాజ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1999: పి. ఆర్. ఖుటే,[6] భారతీయ జనతా పార్టీ
- 2004: గుహరామ్ అజ్గల్లె,[7] భారతీయ జనతా పార్టీ
- 2008 నుండి: నియోజకవర్గం లేదు
చూడండి కోర్బా లోక్‌సభ నియోజకవర్గం
ఇవి కూడా చూడండి
[మార్చు]సూచనలు
[మార్చు]- ↑ "The Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 1976". Election Commission of India. 1 December 1976. Retrieved 13 October 2021.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
- ↑ "Statistical Report on General Elections, 2004 to the 14th Lok Sabha, Vol.III" (PDF). Election Commission of India. pp. 1194–6. Retrieved 13 January 2010.
- ↑ "General Election, 1977 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1991 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1998 (Vol I, II)". Election Commission of India. Retrieved 3 May 2023.
- ↑ "General Election 2004". Election Commission of India. Retrieved 22 October 2021.