సామ్రాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సామ్రాజ్యం
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం వీరు ద్వైత్
తారాగణం సుమన్, ప్రియాంకా కొథారి, మాళవిక, శ్రీహరి, ఆది, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు
సంభాషణలు ప్రకాష్ కొథారి
నిర్మాణ సంస్థ భవాని ఎంటర్ టైన్ మెంట్
విడుదల తేదీ 10 జూలై 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సామ్రాజ్యం 2009 జూలై 10న విడుదలైన తెలుగు సినిమా. భవానీ ఎంటర్ టైన్ మెంటు పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు వీరు ద్వైత్ దర్శకత్వం వహించాడు. సుమన్, ప్రియాంకా కొథారి, మాళవిక ప్రధాన తారాగణంగా నటించారు. [1]ఈ సినిమా తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో నిర్మించబడింది.[2]

సామ్రాజ్యం ఒక యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం. దీనిలో కథ ఒక కక్ష పూరిత కుటుంబంలో పుట్టి పెరిగిన ఇద్దరు సోదరుల చుట్టూ తిరుగుతుంది, చివర్ఫకు ఈ ఇద్దరు సోదరులు ఒకరినొకరు చంపడం జీవితానికి ముగింపు కాదని తెలుసుకొని దానిని ఎలా సరిదిద్దారు అనే దాని గురించి ఉంటుంది.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సంభాషణలు: స్వామీజీ-విజయ్
  • సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్, కందికొండ, కె కె సాయి
  • నేపథ్యగానం: జాస్సీ గిఫ్ట్, టిప్పు, రాజు, రఘు, అనురాధ శ్రీరామ్, ఉన్ని కృష్ణన్, సుచిత్ర, మహతి, దీప, ప్రణవి, బిందు
  • సంగీతం: చక్రి
  • ఛాయాగ్రహణం: టి. రాజేందర్
  • ఎడిటింగ్: గౌతమ్ రాజు
  • కళ: జి. బాబ్జీ
  • పోరాటాలు: విజయ్, రామ్-లక్ష్మణ్, ఆనంద్
  • కొరియోగ్రఫీ: అశోక్ రాజ్, ప్రదీప్ ఆంటోనీ
  • పబ్లిసిటీ డిజైన్స్: రమేష్ వర్మ
  • ప్రెజెంటర్: గాజులపల్లి శోభన్ బాబు
  • నిర్మాత: ముత్యాల అంజనేయులు
  • దర్శకుడు: వీరు ద్వైత్
  • బ్యానర్: సిద్ధి వినాయక ఫిల్మ్స్ మల్టీమీడియా

మూలాలు

[మార్చు]
  1. "Samrajyam (2009) | Samrajyam Movie | Samrajyam Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-06-08.
  2. "Samrajyam (2009)". Indiancine.ma. Retrieved 2021-06-08.