సాధు సింగ్
స్వరూపం
సాధు సింగ్ | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | పరమజిత్ కౌర్ గుల్షన్ | ||
---|---|---|---|
తరువాత | ముహమ్మద్ సాదిక్ | ||
నియోజకవర్గం | ఫరీద్కోట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1941 మనుకే, మోగా, పంజాబ్, బ్రిటిష్ ఇండియా | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ |
సాధు సింగ్ (జననం 1941) భారతదేశానికి చెందిన విద్యావేత్త & రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్సభ ఎన్నికలలో ఫరీద్కోట్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "Sadhu Singh – Aam Aadmi Party" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-15.
- ↑ "Constituencywise-All Candidates". Archived from the original on 17 మే 2014. Retrieved 17 May 2014.