సాంఘిక దురాచారాలు
స్వరూపం
సాంఘిక దురాచారం : వ్యక్తి గత లేక బలమైన వర్గ స్వార్ధ ప్రయొజనాల కోసం సంఘంలో సాంఘిక దురాచారాలు ఏర్పడ్డాయి. కొన్ని సాంఘిక దురాచారాలు
- బాల్య వివాహం
- సతీ సహగమనం
- వెట్టి చాకిరి
- సంఘ బహిష్కరణ లేక వెలి
- జోగిని
- కుల వ్యవస్థ
- అంటరాని తనం
- బాల కార్మికులు
- దేవాలయ ప్రవేశం నిషిద్దం
- స్త్రీ సామాజిక నిర్బంధం
- స్త్రీ పురుష అసమానతలు
- భ్రూణ హత్యలు
- వరకట్నం
- కన్యాశుల్కం
- జంతు బలి
- శూద్రులకు, దళితులకు విద్య నిషిద్ధం
ఈ వ్యాసం జీవన విధానానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |