Jump to content

సహాయం చర్చ:వెతుకుట

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

రాజాపేట tswrijc: ఇది రజపేటకు కొద్ది దూరంలో ఉంది.ఇందులో దాదాపు 600 మంది విద్యార్థులు చదువుతున్నారు.ఇందులో 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు వుంది.ఇది ఒక సొసైటి.ఇందులో ఇంటర్మీడియతులో ఎంపీసీ ,BiPC group లు ఉన్నాయి.ఈ సొసైటీలో టాయ్లెట్సు కొన్ని నాశించాయి. మూత్రశాలలు పూర్తిగా నషించాయి. విద్యార్థులు ఆరుబయటే మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.

   ఇక్కడ మెసులో నెలకు నాలుగు సార్లు మటన్ , రెండు సార్లు చికెన్ ఉంటుంది. సాయంత్రం స్నాకుసులో మంచిశనగలు వంటివి ఉంటాయి.రోజు అరటిపండ్లు ఇస్తారు.ఇందులో NCC కూడా ఉంది. ఇక్కడ వంట ఇతర సొసైటీల కంటే బాగుంటుంది.

సహాయం:వెతుకుట గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి